Padma Awards 2025: బాలయ్యకు పద్మభూషణ్ – ఏడుగురు తెలుగువారికి అవార్డులు, విజేతల మొత్తం లిస్ట్ ఇదే

Padma Awards 2025

Padma Awards 2025: రిపబ్లిక్‌డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2025 సంవత్సరానికి మొత్తం 139 మందికి దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఈ పురస్కారంతో సత్కరించబోతోంది. ఏడుగురిని పద్మ విభూషణ్‌, 19 మందిని పద్మ భూషణ్‌, 113 మందిని పద్మ శ్రీతో గుర్తించింది. 139 మందిలో తెలుగు వాళ్లు ఏడుగురు ఉన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐదుగురికి ఈ అవార్డు వరించింది.

తెలంగాణ నుంచి అవార్డు అందుకున్న ప్రముఖులు
దువ్వూరు నాగేశ్వర్‌ రెడ్డి- వైద్య విభాగంలో పద్మ విభూషణ్‌
మందకృష్ణ మాదిగ- ప్రజాసేవ విభాగంలో పద్మ శ్రీ

ఆంధ్రప్రదేశ్‌లో అవార్డు అందుకున్న ప్రముఖులు
ఏపీ నుంచి కళల విభాగంలో నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్‌తో కేంద్రంగుర్తింపు ఇచ్చింది.

వి.రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య) – ఆంధ్రప్రదేశ్‌

కె.ఎల్‌.కృష్ణ (సాహిత్యం, విద్య) – ఆంధ్రప్రదేశ్‌
మాడుగుల నాగఫణిశర్మ (కళలు) – ఆంధ్రప్రదేశ్‌
మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు) – ఆంధ్రప్రదేశ్‌

దేశవ్యాప్తంగా పద్మ విభూషణ్‌ వరించిన వాళ్లు
1. దువ్వూరు నాగేశ్వర్‌ రెడ్డి (వైద్యం) – తెలంగాణ
2. జస్టిస్‌ జగదీశ్‌ సింగ్‌ ఖేహర్‌ (ప్రజా వ్యవహారాలు) – చండీగఢ్‌
3. కుముదిని రజినీకాంత్‌ లాఖియా (కళలు) – గుజరాత్‌
4. లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) – కర్ణాటక
5. ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – కేరళ
6. ఒసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) – జపాన్‌
7. శారదా సిన్హా (మరణానంతరం) (కళలు) – బీహార్‌

పద్మభూషణ్‌ దక్కించుకున్న ప్రముఖులు 

1. నందమూరి బాలకృష్ణ (కళలు) – ఆంధ్రప్రదేశ్‌
2.ఎ.సూర్యప్రకాశ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – కర్ణాటక
3. అనంత్‌ నాగ్‌ (కళలు) – కర్ణాటక
4. బిబేక్‌ దెబ్రాయ్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – ఢిల్లీ
5. జతిన్‌ గోస్వామి (కళలు) – అస్సాం
6. జోస్‌ చాకో పెరియప్పురం (వైద్యం) – కేరళ
7. కైలాశ్‌ నాథ్‌ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) – ఢిల్లీ
8. మనోహర్‌ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – మహారాష్ట్ర
9. నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) – తమిళనాడు
10. పీఆర్‌ శ్రీజేశ్‌ (క్రీడలు) – కేరళ
11. పంకజ్‌ పటేల్‌ (వాణిజ్యం, పరిశ్రమలు) – గుజరాత్‌
12. పంకజ్‌ ఉదాస్‌ (మరణానంతరం) (కళలు) – మహారాష్ట్ర
13. రామ్‌బహదుర్‌ రాయ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – ఉత్తర్‌ప్రదేశ్‌
14. సాధ్వీ రితంభరా (సామాజిక సేవ) – ఉత్తర్‌ప్రదేశ్‌
15. ఎస్‌.అజిత్‌ కుమార్‌ (కళలు) – తమిళనాడు
16. శేఖర్‌ కపూర్‌ (కళలు) – మహారాష్ట్ర
17. శోభన చంద్రకుమార్‌ (కళలు) – తమిళనాడు
18. సుశీల్‌ కుమార్‌ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – బిహార్‌
19. వినోద్‌ ధామ్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) – అమెరికా

పద్మశ్రీ అవార్డు పొందిన ప్రముఖులు

  1. అద్వైత చరణ్‌ గడనాయక్‌ (కళలు) – ఒడిశా
  2. అచ్యుత్‌ రామచంద్ర పలవ్‌ (కళలు) – మహారాష్ట్ర
  3. అజయ్‌ వి.భట్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) – అమెరికా
  4. అనిల్‌ కుమార్‌ బోరో (సాహిత్యం, విద్య) – అస్సాం
  5. అరిజిత్‌ సింగ్‌ (కళలు) – పశ్చిమ బెంగాల్‌
  6. అరుంధతి భట్టాచార్య (వాణిజ్యం, పరిశ్రమలు) – మహారాష్ట్ర
  7. అరుణోదయ్‌ సాహా (సాహిత్యం, విద్య) – త్రిపుర
  8. అర్వింద్‌ శర్మ (సాహిత్యం, విద్య) – కెనడా
  9. అశోక్‌ కుమార్‌ మహాపాత్ర (వైద్యం) – ఒడిశా
  10. అశోక్ లక్ష్మణ్‌ షరాఫ్‌ (కళలు) – మహారాష్ట్ర
  11. అశుతోష్‌ శర్మ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) – ఉత్తర్‌ప్రదేశ్‌
  12. అశ్విని భిడే దేశ్‌పాండే (కళలు) – మహారాష్ట్ర
  13. బైజ్యనాథ్‌ మహారాజ్‌ (ఆధ్యాత్మికం) – రాజస్థాన్‌
  14. బ్యారీ గాడ్‌ఫ్రే జాన్‌ (కళలు) – ఢిల్లీ
  15. బేగమ్‌ బతోల్ (కళలు) – రాజస్థాన్‌
  16. భరత్‌ గుప్త్‌ (కళలు) – ఢిల్లీ
  17. బేరు సింగ్‌ చౌహాన్‌ (కళలు) – మధ్యప్రదేశ్‌
  18. భీమ్‌సింగ్‌ భవేశ్‌ (సామాజిక సేవ) – బిహార్‌
  19. భీమవ్వ దొడ్డబాలప్ప (కళలు) – కర్ణాటక
  20. బుధేంద్ర కుమార్ జైన్‌ (వైద్యం) – మధ్యప్రదేశ్‌
  21. సి.ఎస్‌.వైద్యనాథన్‌ (ప్రజా వ్యవహారాలు) – ఢిల్లీ
  22. చైత్రం దేవ్‌చంద్ పవార్‌ (సామాజిక సేవ) – మహారాష్ట్ర
  23. చంద్రకాంత్‌ శేఠ్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – గుజరాత్‌
  24. చంద్రకాంత్‌ సోంపుర (ఆర్కిటెక్చర్‌) – గుజరాత్
  25. చేతన్‌ ఇ చిట్నిస్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) – ఫ్రాన్స్‌
  26. డేవిడ్‌ ఆర్‌ సిమ్లీహ్‌ (సాహిత్యం, విద్య) – మేఘాలయ
  27. దుర్గాచరణ్‌ రణ్‌బీర్‌ (కళలు) – ఒడిశా
  28. ఫరూక్‌ అహ్మద్‌ మిర్‌ (కళలు) – జమ్మూకశ్మీర్‌
  29. గణేశ్వర్‌ శాస్త్రి ద్రావిడ్‌ (సాహిత్యం, విద్య) – ఉత్తర్‌ప్రదేశ్‌
  30. గీతా ఉపాధ్యాయ్‌ (సాహిత్యం, విద్య)- అస్సాం
  31. గోకుల్‌ చంద్ర దాస్‌ (కళలు)- పశ్చిమ బెంగాల్‌
  32. గురువాయుర్‌ దొరై (కళలు) – తమిళనాడు
  33. హర్‌చందన్‌ సింగ్‌ భట్టీ (కళలు) – మధ్య ప్రదేశ్
  34. హరిమన్‌ శర్మ (వ్యవసాయం) – హిమాచల్‌ ప్రదేశ్‌
  35. హర్‌జిందర్‌ సింగ్‌ శ్రీనగర్‌వాలే (కళలు) – పంజాబ్‌
  36. హర్వీందర్‌ సింగ్‌ (క్రీడలు) – హర్యానా
  37. హసన్‌ రఘు (కళలు) – కర్ణాటక
  38. హేమంత్‌ కుమార్‌ (వైద్యం) – బిహార్‌
  39. హృదయ్‌ నారాయణ్‌ దీక్షిత్‌ (సాహిత్యం, విద్య) – ఉత్తర్‌ప్రదేశ్‌
  40. హ్యూగ్‌ అండ్‌ కొల్లీన్‌ గాంట్జర్‌ (మరణానంతరం) (జర్నలిజం) – ఉత్తరాఖండ్‌
  41. ఇనివళప్పిల్‌ మణివిజయన్‌ (క్రీడలు) – కేరళ
  42. జగదీశ్‌ జోషిల (సాహిత్యం, విద్య) – మధ్యప్రదేశ్‌
  43. జస్పీందర్‌ నరూలా (కళలు) – మహారాష్ట్ర
  44. జోనస్‌ మాసెట్టి (ఆధ్యాత్మికం) – బ్రెజిల్‌
  45. మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) – తెలంగాణ
  46. కె.ఎల్‌.కృష్ణ (సాహిత్యం, విద్య) – ఆంధ్రప్రదేశ్‌
  47. మాడుగుల నాగఫణిశర్మ (కళలు) – ఆంధ్రప్రదేశ్‌
  48. మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు) – ఆంధ్రప్రదేశ్‌
  49. జోయ్‌నాంచారన్‌ బతారీ (కళలు) – అస్సాం
  50. జుమ్దే యోమ్గామ్‌ గామ్లిన్‌ (సామాజిక సేవ) – అరుణాచల్‌ ప్రదేశ్‌
  51. కె.దామోదరన్‌ (పాకశాస్త్రం) – తమిళనాడు
  52. కె.ఓమనకుట్టి అమ్మ (కళలు) – కేరళ
  53. కిశోర్‌ కునాల్‌ (మరణానంతరం) (ప్రజా సేవలు) – బిహార్‌
  54. ఎల్‌.హాంగ్‌థింగ్‌ (వ్యవసాయం) – నాగాలాండ్‌
  55. లక్ష్మీపతి రామసుబ్బఅయ్యర్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – తమిళనాడు
  56. లలిత్‌ కుమార్‌ మంగోత్ర (సాహిత్యం, విద్య) – జమ్మూకశ్మీర్‌
  57. లాలా లోబ్‌జంగ్‌ (మరణానంతరం) (ఆధ్యాత్మికం) – లద్దాఖ్‌
  58. లిబియా లోబో సర్దేశాయ్‌ (సామాజిక సేవ) – గోవా
  59. ఎం.డి.శ్రీనివాస్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) – తమిళనాడు
  60. మహాబీర్‌ నాయక్‌ (కళలు) – ఝార్ఖండ్‌
  61. మమతా శంకర్‌ (కళలు) – పశ్చిమ బెంగాల్‌
  62. మారుతి భుజంగరావు చితంపల్లి (సాహిత్యం, విద్య) – మహారాష్ట్ర
  63. నాగేంద్ర నాథ్‌ రాయ్‌ (సాహిత్యం, విద్య) – పశ్చిమ బెంగాల్‌
  64. నారాయణ్‌ (భులయ్‌ భాయ్‌) (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – ఉత్తర్‌ప్రదేశ్‌
  65. నరేన్‌ గురుంగ్‌ (కళలు) – సిక్కిం
  66. నీర్జా భాట్ల (వైద్యం) – ఎన్‌సీటీ దిల్లీ
  67. నిర్మలా దేవీ (కళలు) – బిహార్‌
  68. నితిన్‌ నొహ్రియా (సాహిత్యం, విద్య) – అమెరికా
  69. ఓంకార్‌ సింగ్‌ పహ్వా (వాణిజ్యం, పరిశ్రమలు) – పంజాబ్‌
  70. పి.దచనమూర్తి (కళలు) – పుదుచ్చేరి
  71. పాండీ రామ్‌ మందవీ (కళలు) – ఛత్తీస్‌గఢ్‌
  72. పార్మర్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (కళలు) – గుజరాత్‌
  73. పవన్‌ గొయెంక (వాణిజ్యం, పరిశ్రమలు) – పశ్చిమ బెంగాల్‌
  74. ప్రశాంత్‌ ప్రకాశ్‌ (వాణిజ్యం, పరిశ్రమలు) – కర్ణాటక
  75. ప్రతిభ సత్పతి (సాహిత్యం, విద్య) – ఒడిశా
  76. పురిసాయి కన్నప్ప సంబంధన్‌ (కళలు) – తమిళనాడు
  77. ఆర్‌.అశ్విన్‌ (క్రీడలు) – తమిళనాడు
  78. ఆర్‌.జి.చంద్రమోగన్ (వాణిజ్యం, పరిశ్రమలు) – తమిళనాడు
  79. రాధా బహిన్‌ భట్‌ (సామాజిక సేవ) – ఉత్తరాఖండ్‌
  80. రాధాకృష్ణ దేవసేనాపతి (కళలు) – తమిళనాడు
  81. రామ్‌దర్శ్‌ మిశ్రా (సాహిత్యం, విద్య) – ఎన్‌సీటీ దిల్లీ
  82. రణేంద్ర భాను మజుందార్‌ (కళలు) – మహారాష్ట్ర
  83. రతన్‌ కుమార్‌ పరిమో (కళలు) – గుజరాత్
  84. రెబాకాంత మహంత (కళలు) – అస్సాం
  85. రెంథేలి లాల్‌రవ్‌నా (సాహిత్యం, విద్య) – మిజోరం
  86. రికీ జ్ఞాన్‌ కేజ్‌ (కళలు) – కర్ణాటక
  87. సజ్జన్‌ భజన్‌కా (వాణిజ్యం, పరిశ్రమలు) – పశ్చిమ బెంగాల్
  88. సాలీ హోల్కర్‌ (వాణిజ్యం, పరిశ్రమలు) – మధ్యప్రదేశ్‌
  89. సంత్‌ రామ్‌ దేశ్వాల్‌ (సాహిత్యం, విద్య) – హరియాణా
  90. సత్యపాల్ సింగ్‌ (క్రీడలు) – ఉత్తర్‌ప్రదేశ్‌
  91. సీని విశ్వనాథన్‌ (సాహిత్యం, విద్య) – తమిళనాడు
  92. సేతురామన్‌ పంచనాథన్‌ (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) – అమెరికా
  93. షెయ్‌కా షైకా అలీ అల్-జాబేర్‌ అల్‌- సభా (సాహిత్యం, విద్య) – కువైట్‌
  94. షీన్‌ కాఫ్‌ నిజామ్‌ (శివ్‌ కిషన్‌ బిస్సా) (సాహిత్యం, విద్య) – రాజస్థాన్‌
  95. శ్యామ్‌ బిహారి అగర్వాల్‌ (కళలు) – ఉత్తర్‌ప్రదేశ్‌
  96. సోనియా నిత్యానంద్‌ (వైద్యం) – ఉత్తర్‌ప్రదేశ్‌
  97. స్టీఫెన్‌ నాప్‌ (సాహిత్యం, విద్య) – అమెరికా
  98. సుభాష్‌ ఖేతులాల్‌ శర్మ (వ్యవసాయం) – మహారాష్ట్ర
  99. సురేశ్‌ హరిలాల్‌ సోనీ (సామాజిక సేవ) – గుజరాత్‌
  100. సురీందర్‌ కుమార్‌ వసాల్ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) – దిల్లీ
  101. స్వామీ ప్రదీప్తానంద (కార్తిక్‌ మహారాజ్‌) (ఆధ్యాత్మికం) – పశ్చిమ బెంగాల్‌
  102. సయ్యద్‌ ఐనుల్‌ హసన్‌ (సాహత్యం, విద్య) – ఉత్తర్‌ప్రదేశ్‌
  103. తేజేంద్ర నారాయణ్‌ మజుందార్‌ (కళలు) – పశ్చిమ బెంగాల్‌
  104. తీయం సూర్యముఖి దేవి (కళలు) – మణిపుర్‌
  105. తుషార్‌ దుర్గేశ్‌భాయ్‌ శుక్లా (సాహిత్యం, విద్య) – గుజరాత్‌
  106. వి.రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య) – ఆంధ్రప్రదేశ్‌
  107. వాసుదేవ్‌ కామత్‌ (కళలు) – మహారాష్ట్ర
  108. వేళు ఆసాన్‌ (కళలు) – తమిళనాడు
  109. వెంకప్ప అంబాజీ సుగటేకర్‌ (కళలు) – కర్ణాటక
  110. విజయ్‌ నిత్యానంద్‌ సూరీశ్వర్‌ జీ మహారాజ్‌ (ఆధ్యాత్మికం) – బిహార్‌
  111. విజయలక్ష్మి దేశమానే (వైద్యం) – కర్ణాటక
  112. విలాస్‌ డాంగ్రే (వైద్యం) – మహారాష్ట్ర
  113. వినాయక్‌ లోహానీ (సామాజిక సేవ) – పశ్చిమ బెంగాల్

తరవాత కథనం