this week ott movies: ఈ వారం కిక్కే కిక్కు.. థ్రిల్లర్, హారర్ సినిమాలే ఎక్కువ!

ప్రస్తుతం ఓటీటిలకు ఆదరణ పెరుగుతుంది. ఎక్కువమంది థియేటర్ల కంటే ఓటిటిలో సినిమాలు వెబ్ సిరీస్ లు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే ఓటీటీ సంస్థలు కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇలా ప్రతి వారం సందడి సందడి చేస్తున్నాయి. ఇప్పుడు మరో వారం వచ్చేసింది ఈ వారం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా క్రైమ్ త్రిల్లర్, హర్రర్ కు సంబంధించినవే ఉన్నాయి. హాట్ స్టార్, నెట్ ప్లేస్, అమెజాన్ ప్రైమ్, సోనీ లీవ్ సహా మరెన్నో సంస్థల్లో రిలీజ్ అవ్వనున్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

జూరర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) ఏప్రిల్ 1

హైపర్ నైఫ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)  ఏప్రిల్ 2

ఏ రియల్ పెయిన్ (ఇంగ్లీష్ చిత్రం) ఏప్రిల్ 3

టచ్ మీ నాట్ (తెలుగు సిరీస్) ఏప్రిల్ 4

అమెజాన్ ప్రైమ్

అక్టోబర్ 8 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా) ఏప్రిల్ 1

బ్లాక్ బ్యాగ్ (అమెరికన్ సినిమా)  ఏప్రిల్ 1

ది బాండ్స్‌మ్యాన్ (ఇంగ్లీష్ సిరీస్) ఏప్రిల్ 3

నెట్‌ఫ్లిక్స్

నిమేష్ పటేల్ ఇన్‌స్టంట్ కర్మ(ఇండియన్ అమెరికన్ స్టాండప్ షో)ఏప్రిల్ 1

పల్స్ (అమెరికన్ సిరీస్)ఏప్రిల్ 3

గుణ గుణ ఇస్త్రీ ముడ (ఇంగ్లీష్ సినిమా) ఏప్రిల్ 4

కర్మ (తెలుగు డబ్బింగ్ సిరీస్) ఏప్రిల్ 4

టెస్ట్ (తెలుగు, తమిళ చిత్రం)ఏప్రిల్ 4

డిటెక్టివ్ కోనన్ (జపనీస్ సిరీస్) ఏప్రిల్ 4

404 (కొరియన్ మూవీ)ఏప్రిల్ 4

ఇన్‌సైడ్ జాబ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) ఏప్రిల్ 6

ఆహా

హోమ్ టౌన్ (తెలుగు సిరీస్) ఏప్రిల్ 4

జీ5

కింగ్‌స్టన్ (తెలుగు, తమిళ మూవీ) ఏప్రిల్ 4

సోనీ లివ్ ఓటీటీ

అదృశ్యం సీజన్ 2 (హిందీ సిరీస్) ఏప్రిల్ 4

చమక్ సీజన్ 2 (హిందీ సిరీస్) ఏప్రిల్ 4

తరవాత కథనం