this week ott movies: ఏంటి భయ్యా ఈ అరాచకం.. ఈ వారం 25 సినిమాలు, సిరీస్‌లు.. బెస్ట్ మూవీస్‌ ఇవే!

OTT Release Movies This Week Telugu: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. మొత్తం 25 సినిమాల వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవన్ని ప్రముఖ ఓటీటీ సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, ఈటీవీ విన్ వంటి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో థ్రిల్లింగ్, సస్పెన్స్, క్రైమ్, హారర్ జానర్స్ ఎక్కువగా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

స్ట్రేంజర్ థింగ్స్: ది ఫస్ట్ షాడో (డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 15

ది గ్లాస్ డోమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 15

ది డైమండ్ హీస్ట్ (ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్ 16

ఇస్తాంబుల్ ఎన్‌సైక్లోపీడియా (టర్కిష్ సిరీస్)- ఏప్రిల్ 17

రాన్సమ్ కెన్యోన్ (వెస్టర్న్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

ఓక్లోహోమా సిటీ బాంబింగ్: అమెరికన్ టెర్రర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 18

ఐ హోస్టేజి (ఇంగ్లీష్ చిత్రం)- ఏప్రిల్ 18

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

విష్ణుప్రియ (కన్నడ సినిమా)- ఏప్రిల్ 18

ఖౌఫ్ (హిందీ సిరీస్)- ఏప్రిల్ 18

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్)- ఏప్రిల్ 14

ది స్టోలెన్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్ 16

లా అండ్ ఆర్డర్: ఆర్గనైజ్‌డ్ క్రైమ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్ 18

మేరీ హస్బెండ్ కి బీవీ (హిందీ మూవీ)- ఏప్రిల్ 18

ది వే ఐ సీ ఇట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 18

ఆహా ఓటీటీ

మనమే (తెలుగు సినిమా)- ఏప్రిల్ 14

యమకాతాగి (తమిళ్ మూవీ)- (తమిళ్ ఓటీటీ) ఏప్రిల్ 14

జీ5 ఓటీటీ

లాగౌట్ (హిందీ సినిమా)- ఏప్రిల్ 18

దావీద్ (మలయాళ చిత్రం)- ఏప్రిల్ 18

యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

గవర్నమెంట్ చీస్ (ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్ 16

జేన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్ 18

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

ముర్‌ముర్ (తమిళ సినిమా)- ఏప్రిల్ 17

ఫైట్ ఆర్ ఫ్లైట్ (ఇంగ్లీష్ మూవీ)- ఏప్రిల్ 17

ఈటీవీ విన్ ఓటీటీ

వెండి పట్టీలు (తెలుగు చిత్రం)- ఏప్రిల్ 19

టెంట్‌కొట్టా ఓటీటీ

జెంటిల్ ఉమెన్ (తమిళ చిత్రం)- ఏప్రిల్ 14

ముబి ఓటీటీ

గ్రాండ్ టూర్ (ఇంగ్లీష్ చిత్రం)- ఏప్రిల్ 18

ఇలా ఈ వారం అదిరిపోయే చిత్రాలు, సిరీస్‌లు, డాంక్యుమెంట్రీలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో చాలా సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. మరికొన్ని హారర్ చిత్రాలు భయపెట్టేస్తున్నాయి. ఇంకొన్ని సస్పెన్స్‌తో కొనసాగుతున్నాయి.

తరవాత కథనం