Income Tax: మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు రాకూడదంటే.. ఈ ఆరు లావాదేవీల విషయంలో జాగ్రత్త
ఆదాయపు పన్ను శాఖ మన ఆర్థిక లావాదేవీలపై ఎప్పటికీ ఒక కన్నేసి ఉంచుతుంది. నిబంధనలను పాటించకపోతే, పన్ను శాఖ నుండి నోటీసులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, బ్రోకరేజ్ హౌసెస్, ఆస్తి లావాదేవీలకు సంబంధించిన వివరణలు ఇవ్వకపోతే సమస్యలు ఎదురు కావచ్చు. క్రింద పేర్కొన్న ఆరు రకాల లావాదేవీలు చేయడం వల్ల పన్ను శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంది. 1. బ్యాంకు ఖాతాల్లో ₹10 లక్షలకుపైగా నగదు డిపాజిట్లు ఒక […]
90 Hours Working News: 90 గంటలు సాధ్యమేనా! ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్న వర్క్ కల్చర్ ఏంటీ? ఉత్తమమైంది ఏదీ?
90 Hours Working News: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్. ఆర్. నారాయణ మూర్తి, L&T చైర్మన్ S.N. సుబ్రమణ్యన్ పని గంటలపై చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ఒకరు వారానికి 70 గంటల పని చేయాలని చెబితే మరొకరు 90 గంటలు పని చేయాలని సలహా ఇస్తున్నారు. మొత్తానికి వీరి ప్రకటనలతో చాలా చర్చ నడుస్తోంది. ఇంతకీ అభివృద్ధి చెందిన దేశాల్లో వర్క్ కల్చర్ ఏంటీ… మిగతా దేశాలతో పోలిస్తే మన […]
మహిళలు బారులు తీరుతున్న LIC పథకం- మరి మీరు అప్లై చేశారా? నెలకు 7వేలు ఇచ్చే అద్భుతమైన స్కీమ్?
LIC’s Bima Sakhi Yojana Apply:దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ ఎల్‌ఐసీ 2024 డిసెంబర్‌లో ప్రారంభించిన బీమా సఖి పథకం సూపర్‌హిట్ అయింది. భారీ సంఖ్యలో మహిళలు ఈ స్కీమ్‌లో చేరుతున్నారు. నెల వ్యవధిలోనే దాదాపు 50 వేల మందికిపైగా మహిళలు ఈపథకంలో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. దరఖాస్తు చేసుకున్నారు. మహిళల్లో సాధికారత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో శిక్షణతోపాటు స్టైఫండ్ కూడా ఇవ్వడంతో మహిళలు మరింత మంది ఈ పథకంలో […]
ఎక్కువ గంటల పని విధానం కార్పొరేట్ విషవలయం – వర్క్ ట్రాన్స్‌లోకి జనాలను తీసుకెళ్తున్న కంపెనీలు!
దేశం కోసం… ధర్మం కోసం… అంటు ఇప్పటి వరకు రాజకీయాలే నడిచాయి. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు కూడా అదే బాట పడుతున్నాయి. మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా పని చేయాలంటే మరింత కష్టపడాలనే వాదనను బలంగా ప్రజల మైండ్‌లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ దేశంలో ఇన్ని గంటలు కష్టపడుతున్నారు. ఈ దేశంలో ఇన్ని గంటలు కష్టపడుతున్నారనే ప్రచారం చేస్తున్నారు. నారాయణ మూర్తి, ఎస్ఎన్ సుబ్రమణియన్ ఎవరు ఎలా చెప్పినా విషయం మాత్రం ఒకటే. ఎక్కువ […]
శాలరీ 12 లక్షలు ఉన్నా సరే రూపాయి ట్యాక్స్ కట్ అవ్వుకుండా చేసుకోవచ్చు!
ప్లానింగ్ అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. లేకుంటే జరిగే నష్టమేంటో ఐటీ కట్టే ఉద్యోగిని అడగండి. ఐటీ చెల్లించే సమయానికి వారు పడే కంగారు చూస్తేనే అర్థమవుతుంది. అందుకే సరిగ్గా ప్లాన్ చేసుకొని లక్షల్లో జీతం వచ్చినా సరే ఆదాయపు పన్ను ఒత్తిడి లేకుండా ఉండొచ్చు. ఐటీ రూల్స్ ప్రకారం, పన్ను మినహాయింపులను సరిగ్గా ఉపయోగించినట్లయితే పన్ను ఆదా అవుతుంది. పన్ను పరిధిలోకి రాకుండా ఉండేలా జీతాన్ని మేనేజ్ చేసుకోవాలి. జీరో ట్యాక్స్ కోసం ఏమి […]
ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఇష్టమైన టీ కాఫీని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు!
ప్రయాణం సమయంలో చాలా మంది రైల్వే ప్రయాణికులు టీ కాఫీ విషంలో ఇబ్బంది పడుతుంటారు. అక్కడ లభించే టీ కాఫీలు తాగలేక, తాగకుండా ఉండలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి టైంలోనే నచ్చిన కాఫీయో టీయో దొరికితే బాగున్ను అనిపిస్తుంది. మన భారతీయ ట్రైన్‌లో అలాంటి అవకాశం ఉందని తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిత్యం ట్రైన్స్‌లో కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. వారి కోసం రైల్వే శాఖ చాలా సౌకర్యలు కల్పిస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో టిక్కెట్లతోపాటు టీ, […]
Gold Rules: ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు? గోల్డ్ అమ్మితే ట్యాక్స్ చెల్లించాలా?
మన భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. దీన్ని సంపదగానే కాదు.. సెంటిమెంట్‌గా కూడా భావిస్తారు. ఇంట్లో బంగారం ఉండటాన్ని శుభంగా పరిగణిస్తారు. ఈ కాలంలో బంగారన్ని పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే, కొంచెం డబ్బు ఉన్నా సరే.. నగలు లేదా గోల్డ్ కాయిన్స్, బిస్కట్లను కొనుగోలు చేసి దాచి పెట్టుకుంటున్నారు. అయితే, ఎంతవరకు బంగారాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చనే విషయం చాలామందికి తెలియదు. అలాగే బంగారంపై ఉండే పన్నులు, నిబంధనలు వంటివి కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియనివారి […]
మీ కుమార్తె పెళ్లి, చదువుకు ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది- ఐదు పది లక్షలు కాదు అర కోటీ! ఈ స్కీమ్ గురించి తెలుసా?
Sukanya Samriddhi Yojana: ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. నేటి కాలంలో ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదు. కట్నాలు కానుకలు, ఖర్చులు. చాలానే ఉంటాయి. ఒకస్థాయి వ్యక్తులే ఆడపిల్ల పెళ్లి చేయడానికి అల్లాడిపోతారు. ఇలాంటి ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది అంటే చాలా మందికి అర్థం కాదు. లక్షా రెండు లక్షలో […]
బస్ కండక్టర్ వద్ద చిల్లర మర్చిపోయారా? ఈ పని చేస్తే ఆయనే మీకు ఆన్‌లైన్‌లో పంపిస్తారు!
సుధీర్ గాజువాకలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ ఉదయాన్నే 9 గంటలకు మధురవాడలో బయల్దేరడం గాజువాకలో దిగడడం కామన్. ఆయన టికెట్ 30 రూపాయలే. అందుకే చాలా సార్ల కండక్టర్‌కు ఐదు వందలు, వంద ఇచ్చి టికెట్ తీసుకుంటా ఉంటాడు. కొన్నిసార్లు కండక్టర్ చిల్లర ఇస్తుంటాడు… మరికొన్ని సార్లు టికెట్ వెనకాల రాస్తుంటాడు. సుధీర్ బస్ ఎక్కినప్పుడు ఖాళీగానే ఉంటుంది. కాసేపు ఆగిన తర్వాత బస్ ఫుల్ రష్ అవుతుంది. సుధీర్ దిగే సరికి కండక్టర్ ముందు ఉండటమో […]
2025-26 Union Budget: 2025-26 కేంద్ర బడ్జెట్: మధ్యతరగతిపై నిర్మలా సీతారామణ కరుణ.. ఆదాయ పన్నులో రాయితీ?
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. ఈసారి బడ్జెట్‌లో పన్నులపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. వేతన జీవుల నుంచి వ్యాపారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, మధ్య తరగతి ప్రజలు వరకు ప్రతి ఒక్కరికి పన్నుల్లో ఉపశమనం పొందనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో భారీ పన్నుల మోత నుంచి చెల్లింపుదారులకు రిలీఫ్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ బడ్జెట్‌లో పట్టణ ప్రాంతాల్లో నివసించే […]