Rashmika The Girl Friend: రష్మిక మందన్న బర్త్ డే స్పెషల్ ట్రీట్ అదిరింది మచ్చా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా దూసుకుపోతుంది. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. మరోవైపు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. అక్కడ కూడా స్టార్ హీరోల సరసన నటించి అదరగొడుతోంది. ఇలా టాలీవుడ్, బాలీవుడ్ లో […]
Prabhas Kalki 2 shooting: నాగ్ అశ్విన్ ట్రీట్ అదిరింది.. ‘కల్కి 2’ షూటింగ్‌పై కిక్కిచ్చే అప్డేట్..!

రెబల్ స్టార్ ప్రభాస్ గతేడాది కల్కి మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. కనివిని ఎరుగని రేంజ్ లో ఈ సినిమా వసూళ్ళు రాబట్టింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈ సినిమాకు కేటాయించారు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది. బడా బడా […]
The Girl Friend: “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ సాంగ్ ‘రేయి లోలోతుల’ రిలీజ్

The Girl Friend: నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఏప్రిల్ 5 రశ్మిక మందన్న పుట్టినరోజు […]
Bridge to Terabithia: అమ్మాయి అదిరింది.. లవ్వేమో ముదిరింది.. ఈ ఓటీటీ మూవీ చూస్తే..

Bridge to Terabithia: జీవితంలో ఒంటరితనం ఉన్నప్పుడు కొంతమంది ఒక మెరుపులా వచ్చి వెళ్తారు. వాళ్లు వచ్చినప్పుడు జీవితం మీద ఆశలు చిగురిస్తాయి. వాళ్లు మనకు ఎంతో దగ్గరగా అనిపిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒంటరిగా ఫీల్ అవుతున్న ఒక అబ్బాయికి, ఒక ఎనర్జిటిక్ అమ్మాయి తోడవుతుంది. వీళ్ళిద్దరూ ఈ మూవీలో గడిపే సమయం బాగా ఆకట్టుకుంటుంది. మూవీ చూసే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో […]
arjun son of vyjayanthi: కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఏప్రిల్ 18,2025న విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ […]
hit 3 movie ott rights: భారీ ధరకు అమ్ముడుపోయిన నాని ‘హిట్ 3’ ఓటీటీ రైట్స్.. ఎంతంటే?

HIT 3 OTT: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త సినిమా హిట్ 3. తొలిసారిగా నాని ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు శైలేశ్ కొలను ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న ఈ సినిమాలో నాని ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం మే 1న గ్రాండ్ లెవెల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి […]
Ranya Rao Gold Smuggling: కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో.. మరో సంచలన విషయాలు

Ranya Rao Gold Smuggling: కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తవ్వే కొద్ది సంచలనాలు బయపడుతూనే ఉన్నాయి. DRI రిమాండ్ నివేదికలో మరిన్ని విషయాలు వచ్చాయి. ఈ కేసులో ఆభరణాల వ్యాపారి సాహిల్ సకారియా జైన్ కీలక పాత్ర పోషించినట్లు డీఆర్‌ఐ తేల్చింది. గోల్డ్ స్మగ్లింగ్ చేయడానికి రన్యారావుకి సహకరించింది ఆయనేనని.. హవాలా నగదు బదిలీకు సాయం చేశాడని అధికారులు తెలిపారు. దుబాయ్‌కు 38 కోట్లు రూపాయలు, బెంగళూరులోని రన్యాకు కోటి 73 లక్షలు […]
this week ott movies: ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లింగ్, సస్పెన్స్ మూవీస్.. చూడాల్సిన బెస్ట్‌వి ఇవేే!

OTT Weekend Watch: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలైన ఆహా, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ఈటీవీ విన్ లలో ఇవాళ ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ రిలీజ్ కానున్నాయి. అందులో 2 మలయాళం చిత్రాలు, 2 తెలుగు సిరీస్‌లు ఆసక్తి రేపుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం. హోమ్ టౌన్ సిరీస్ – ఆహా గతంలో ఓటీటీలోకి వచ్చిన #90’s వెబ్ సిరీస్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ […]
jack trailer: ‘జాక్’ ట్రైలర్ అదిరిపోయింది మచ్చా.. సిద్దూ రొమాన్స్ హైలైట్!

సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిజె టిల్లు సినిమాతో స్టార్ట్ క్రేజ్ అందుకున్నాడు. ఈ సినిమాలో అతడి యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత సీక్వెల్ తో కూడా అందరిని అలరించాడు. ఇప్పుడు మరో కొత్త జానర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య ఫిమేల్ లీడ్ లో నటిస్తోంది. ఈ సినిమాపై భారీ […]
Sangeetha: నటి సంగీత ముద్దుల కూతురిని చూశారా? అచ్చం అమ్మలాగే ఎంత ముద్దుగా ఉందో..

Sangeetha: నటి సంగీత ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ.. సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి. పెళ్లాం ఊరెళితే, బహుమతి, ఆయుదం, ఖుషీ ఖుషీగా వంటి వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సంగీత. 1997లో వెండితెరకు పరిచయమైంది. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, ఒరియా భాషలలో 500కు పైగా చిత్రాలలో నటించింది. కెరీర్ ప్రారంభంలోనే శివ పుత్రుడు మూవీలో చియాన్ విక్రమ్‌తో కలిసి జోడీగా నటించింది. 2002లో కృష్ణవంశీ తెరకెక్కించిన […]