Celebrity Marriages: 2024 లో కొత్త జీవితం ఆరంభించిన 25 మందికి పైగా హీరో హీరోయిన్లు – ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు!
ఈ ఏడాది 25 మందికి పైగా సెలబ్రెటీలకు పెళ్లిళ్లు జరిగాయ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది కూడా నిరాశ తప్పలేదు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రెటీలు వీళ్లే… నాగచైతన్య-శోభిత 2024 లో ఇంట్రెస్టింగ్ పెళ్లి ఏదంటే…ఫస్ట్ చెప్పే ఆన్సర్ నాగచైతన్య-శోభిత ధూళిపాళ. 2022లో ఓ ఈవెంట్ కోసం ఫస్ట్ టైమ్ కలిశారు. అంతకుముందే ఇన్ స్టాగ్రామ్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెను కలిసేందుకు ముంబై వెళ్లాడు చైతూ. ఆ తర్వాత రెగ్యులర్ […]
UI movie: యూఐ.. మూవీకి యమ క్రేజ్.. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఉపేంద్ర, ఈ సినిమాలో ప్రత్యేకత అదే!
ఉపేంద్ర.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. పేరుకు కన్నడ హీరోనే కానీ.. తెలుగులో ఆయనకు ఏ హీరోకు లేనంత క్రేజ్ ఉంది. అందుకే ఆయనకు మన దర్శకులు సైతం ఆయనకు తెలుగులో అవకాశాలు ఇచ్చారు. ఆయన నటించిన ప్రతి సినిమా హిట్టే. ఇక ఉపేంద్ర సినిమాలు.. ఆయన దర్శకత్వం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. 90 దశకంలోనే ఆయన ఈతరం దర్శకులు చేయలేని సాహసోపేత సినిమాలు చేశారు. ఎన్నో ప్రయోగాలకు తెరలేపారు. చెప్పాలంటే దమ్మున్న చిత్రాలను […]
Dope Song: ‘డోప్’ సాంగ్ ప్రోమో.. ఏంటి శంకర్ మామ అలా చేశావ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీకి దిల్ రాజు, శిరిష్ నిర్మాతలు. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన ‘‘జరగండి.. జరగండి’’, ‘‘రా మచ్చా మచ్చా’’, ‘‘నా నా హైరానా సాంగ్’’ పాటలు ఏ స్థాయిలో రికార్డులు బద్దలకొట్టాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో సాంగ్ కూడా బుధవారం రిలీజ్ అయ్యింది. నిర్మాత దిల్ రాజు పుట్టిన రోజు […]
71st National Film Awards 2025: బెస్ట్ యాక్టర్ 2024 నేషనల్ అవార్డ్ ఎవరికి దక్కుతుందో తెలుసా!
71st National Film Awards: 2024 ఏడాది కాలంలో భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. సక్సెస్ రేట్ ఎంత అనేది వదిలేస్తే సూపర్ హిట్టైన సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. ఒకరికి మించి మరొకరు అనేలా నటనలో పోటీపడ్డారు. దీంతో ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఎవరికి దక్కుతుందనేది ఇంట్రెస్టిగ్ డిస్కషన్ జరుగుతోంది. అల్లు అర్జున్ – ‘పుష్ప 2’ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ […]
Mohan Babu News: అజ్ఞాతంలో మంచు మోహన్ బాబు- వెతుకుతున్న పోలీసులు
Hyderabad: నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని జల్పల్లిలో జరిగిన ఘర్షణలో మీడియా ప్రతినిధులపై దాడి చేసిన ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. బెయిల్ ఇచ్చేందుకు కూడా కోర్టు అంగీకరించలేదు. దీంతో విచారణకు సిద్ధమైన పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మంచు ఫ్యామిలీలో ఏర్పడ్డ విభేదాలు కారణంగా హైదరాబాద్‌లో జల్పల్లిలో గత ఆదివారం నుంచి హైడ్రామా నడిచింది. మోహన్ బాబు ఇంటికి వెళ్లేందుకు మంచు మనోజ్ […]
అల్లు అర్జున్ to రాజ్ తరుణ్.. 2024 లో కేసులలో చిక్కుకున్న టాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీలు వీళ్ళే!
Telugu Celebrities who Faced Police Cases in 2024: కొన్ని రోజుల్లో 2025 వచ్చేస్తోంది. 2024లో జరిగిన మొత్తం వివరాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. మరి పాత ఏడాదిలో కేసులు, కోర్టులు, జైలు వరకూ వెళ్లొచ్చిన సెలబ్రెటీలు ఎవరో చూద్దాం.. అల్లు అర్జున్ (Allu Arjun) డిసెంబరు 13 మధ్యాహ్నం… హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ టాలీవుడ్ లో సంచలనం రేపింది. డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో […]
Allu Arjun Got Bail: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ – హెల్ప్ చేసిన అరుణబ్ గోస్వామి
Allu Arjun Arrest: నటుడు అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఆయన్ని మధ్యాహ్నం అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని వైద్య పరీక్షలు చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు పద్నాలు రోజుల పాటు రిమాండ్ విధించారు. ఓవైపు అల్లు అర్జున్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్న టైంలోనే కేసులపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. కేసులో క్వాష్ చేయాలని అల్లు అర్జున్ […]
Allu Arjun Arrest: పుష్పరాజ్‌ను టచ్ చేసిన రేవంత్ సర్కారు- జైలుకు వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Hyderabad News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 బెనిఫిట్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారు. ఈ దుర్ఘటనకు అల్లు అర్జున్ కారణమంటూ కేసులు నమోదు అయ్యాయి. బీఎన్ఎస్ఎస్ 118, 105 సెక్షన్ల ప్రకారం అల్లు అర్జున్ను హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మార్నింగ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్టు విషయం చెప్పారు. తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్టు ఏంటని […]
Manchu Family Controversy: కరిగిన ‘మంచు’.. అరెరే మీడియాకు స్టఫ్ పోయిందే!
Manchu Manoj: మంచువారి ఇంట్లో గొడవలతో మీడియాకు మంచి స్టఫ్ దొరికింది. మంగళవారమైతే.. ఒక్కసారే డిజిటల్ మీడియా, టీవీ చానెళ్ల వ్యూస్ అమాంతంగా పెరిగిపోయాయి. ఎందుకంటే.. మంచు మనోజ్ అంత హడావిడి చేశాడు మరి. అయితే.. ఈ వేడి ఉదయానికి తగ్గిపోయింది. అప్పటి వరకు ఆవేశంతో రగిలిపోయిన మంచు మనోజ్ కూడా తండ్రి హాస్పిటల్ పాలవ్వడం చూసి కరిగిపోయాడు. ఇదంతా చేస్తున్నది ఆస్తులు గురించి కాదని స్పష్టత ఇచ్చాడు. మరోవైపు మంచు విష్ణు కూడా మీడియా ముందు […]
Mohan Babu: చిక్కుల్లో మోహన్ బాబు, జైలుకెళ్లే పరిస్థితి.. ఆడియో టేప్‌లో నోరుజారిన కలెక్షన్ కింగ్
హౌస్ ఆఫ్ మంచూస్.. ఇది ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. గతంలో మంచు విష్ణు అనుచరులు తన సోదరుడు మనోజ్ ఇంటిపై దాడి చేసిన సమయంలోనిది. అప్పట్లో మంచు మనోజ్ రిలీజ్ చేసిన ఆ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. దాన్ని కవర్ చెయ్యడం కోసం మంచు విష్ణు ఓ టీజర్ విడుదల చేశాడు. దానిపేరే హౌస్ ఆఫ్ మంచూస్. అయితే, అది కవరింగ్ వీడియో అని అప్పటికే నెటిజన్స్ అర్థం చేసుకున్నారు. అలాగే దాన్ని […]