SIM card: కొత్త సిమ్ కార్డు కొనుగోలు అంత ఈజీ కాదు.. ఇకపై ఇవన్నీ ఉండాలి, లేకపోతే?
SIM card new rules: సైబర్ నేరాలు, మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా, కొత్త SIM కార్డులు కొనుగోలు చేయడానికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వేరిఫికేషన్ తప్పనిసరి చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (DoT) ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) సూచనల మేరకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా, SIM కార్డు కొనుగోలు చేసిన వ్యక్తి ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా తమ ఐడెంటీని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం, […]
Diabetes Food: మీకు డయాబెటిస్ ఉందా? ఇవి తినండి.. కానీ, అవి మాత్రం అస్సలే వద్దు!
శరీరంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి లేదా దాని పనితీరు సమస్యల వల్ల మధుమేహానికి గురయ్యే ప్రమాదం ఉంది. డయాబెటిస్‌ను నియంత్రించడానికి సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులు ఎంతో అవసరం. కానీ, ఆహారం తీసుకునే సమయంలో, కొన్ని ఆహారాలను తక్కువగా తీసుకోవడం లేదా పూర్తిగా తినకుండా ఉండటం చాలా ముఖ్యం. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి ఫైబర్ రిచ్ ఫుడ్స్.. డయాబెటిస్ నియంత్రణలో ముఖ్యమైన […]
HMPV: హెచ్ఎంపీవీ కరోనా కంటే ప్రమాదకరమా? ఇది చైనాలో పుట్టిన వైరస్ కాదా?
HMPV Virus: కరోనా వైరస్ మనల్ని ఎంతగా కలవర పెట్టిందో తెలిసిందే. యావత్తు ప్రపంచానికి నరకం చూపించిన ఈ వైరస్.. ఇప్పుడు తగ్గుముఖం పట్టినా ఆ భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో మొదలైన మరో వైరస్ కూడా.. భయాందోళనలు కలిగిస్తోంది. హెచ్ఎంపివి (Human Metapneumovirus)గా పిలుస్తున్న ఈ వైరస్ ఇప్పుడు ఇండియాలోకి కూడా ప్రవేశించింది. ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరులోకి ప్రవేశించిన ఈ వైరస్.. మరింత మందికి సోకే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ […]
WiFi Tips: మీ ఇంట్లో Wi-Fi లేదా ఇంటర్నెట్ స్లోగా ఉంటే.. వెంటనే ఇలా చెయ్యండి
ఈ రోజుల్లో అందరి ఇళ్లల్లో ఇంటర్నెట్ కోసం Wi-Fi ఉపయోగిస్తున్నారు. అయితే, వైఫై అన్నిసార్లు స్పీడ్‌గా ఉండకపోవచ్చు. ఒక్కోసారి స్లో స్పీడ్‌తో విసుగిస్తుంది. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా పని చేస్తుందో చెక్ చేసుకోవాలి. ఇంటర్నెట్ వేగాన్ని తెలుసుకోవడానికి స్పీడ్ టెస్ట్ చెయ్యాలి. ఇది మీ ఇంటర్నెట్ ప్రొవైడర్ సూచించిన వేగంతో సరిపోలకపోతే, మీరు ISPని సంప్రదించాల్సి […]
Private Islands: ఒయో ఎందుకు? ఈ ప్రైవేట్ ద్వీపాలను అద్దెకు తీసుకోండి చాలు, మీకెవరూ అడ్డే ఉండరు
మీ భాగస్వామి లేదా ప్రియురాలితో ఏకాంతంగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా? హోటల్లో రూమ్ తీసుకోవడం.. ఆ నాలుగు గోడల మధ్యే అన్నీ చేసుకోవడం చాలా బోరింగ్ విషయం. అదే మీరు ఒక ద్వీపాన్ని అద్దెకు తీసుకున్నారంటే.. ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఔనా.. నిజమా.. అని నోరు తెరిచి మరీ ఆశ్చర్యపోతున్నారా? ఔనండి.. నిజమే. మీరు మీ హాలీడేస్‌లో చక్కగా ఒక ఐలాండ్‌ను అద్దెకు తీసుకుని సరదాగా గడిపి వచ్చేయండి. 2024లో మీరు అనుకున్నవి జరిగి […]
Happy New Year 2025 Wishes: నూతన సంవత్సర శుభాకాంక్షలు.. మీ స్నేహితులు, సన్నిహితులకు ఇలా చెప్పేయండి!
Happy New Year 2025 Wishes in Telugu: న్యూ ఇయర్ కి స్వాగతం పలికేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారంతా. ఇంకెందుకు ఆలస్యం ఇలా శుభాకాంక్షలు చెప్పేయండి నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 2024కి గుడ్ బై చెప్పేసి 2025కి స్వాగతం పలికే క్షణాలు అద్భుతంగా ఉండాలని అంతా ఆకాంక్షిస్తారు. అందుకే కొత్త ఏడాదిలో ప్రతి అడుగు ఆనందంగా ఉండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ కొటేషన్స్ తో శుభాకాంక్షలు […]
Cancer Symptoms: వీటిని చిన్న లక్షణాలే అనుకుంటాం.. కానీ, క్యాన్సర్‌కు సంకేతాలని తెలుసా?
కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య సమస్యలు బాగా పెరిగాయి. ఇప్పటికే చాలామంది ఆకస్మిక గుండె పోటుతో చనిపోతున్నారు. చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలతో చనిపోయేవారి సంఖ్య ఘనంగా పెరిగింది. కేవలం గుండె సమస్యలే కాదు. ఇంకా ఎన్నోరకాల వ్యాధులు మనకు తెలియకుండానే మన శరీరంలో ముదురుతున్నాయి. వాటిలో అత్యంత భయానకమైనది క్యాన్సర్. క్యాన్సర్ ముదరడానికి ముందే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి మనకు సాధారణ సమస్యల్లాగానే కనిపిస్తాయి. కానీ, కాదు. ఇటీవల […]
S letter: మీ పేరు.. S అక్షరంతో మొదలవుతుందా? మీ జీవితంలో జరిగేది ఇదే.. ఆ వ్యాధుల ముప్పు కూడా!
శ్రీనివాస్, శంకర్, సతీష్, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, సురేష్, స్వాతి, శిరీషా, స్నేహా, సత్య, సుధా, శ్రీదేవి, సూర్య.. ఇలా చెప్పుకుంటూ పోతే S అక్షరంతో మొదలయ్యే పేర్లు చాలానే వస్తాయి. అయితే, ఈ అక్షరాన్ని నక్షత్రాలను, పేరు బలాన్ని చూసే పెడతారనే సంగతి తెలిసిందే. కొంతమంది వేర్వేరు నమ్మకాలతో కూడా పేర్లు పెట్టుకుంటారు. అయితే, ఒకసారి వారు ఆ అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టుకున్నాక.. జాతకంలో చాలా మార్పులు జరుగుతాయట. అంతేకాదు వారి స్వభావం, కెరీర్, లైఫ్.. […]
Tatkal Ticket: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? ముందుగా టైమింగ్స్, రూల్స్ గురించి తెలుసుకోండి, లేకపోతే…
తత్కాల్ టికెట్ గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే, దాన్ని బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదనే విషయం కూడా మీకు తెలుసు. అడ్వాన్సు బుకింగ్స్ వల్ల కొన్ని సార్లు మనకు బెర్త్స్ లేదా సీట్స్ దొరకవు. దాని వల్ల అత్యవసర ప్రయాణాలు పెట్టుకొనేవారు చాలా ఇబ్బంది పడతారు. వారి సౌలభ్యం కోసమే ప్రభుత్వం తత్కాల్ టికెట్లను ప్రవేశపెట్టింది. దీనితో ఒక రోజు ముందుగానే.. తర్వాతి రోజు ప్రయాణానికి టికెట్లు తీసుకోవచ్చు. అయితే, ఈ తత్కాల్ టిక్కెట్లను […]
Sneezing: తుమ్మినప్పడు ముక్కు, నోరు మూసుకుంటున్నారా.. అదెంత ప్రమాదమో తెలుసా!
సాధారణంగా దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కు మూసుకుంటారు…లేదంటే ఆ సమయంలో బయటకు వచ్చే వైరస్ వ్యాప్తి చెంది ఆ చుట్టుపక్కల ఉండేవారు కూడా ఎఫెక్ట్ అవుతారు. కానీ తుమ్మినప్పుడు ముక్కు, నోరు మూసుకోవడం కూడా ప్రమాదమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే తుమ్ము ఆపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి గొంతులో తీవ్ర గాయమైందని స్కాట్లాండ్ కి చెందిన వైద్యులు చెప్పారు. చిరిగిన శ్వాసనాళం తుమ్ము వస్తోందని నోరు, ముక్కు మూసుకున్న ఆ వ్యక్తి గొంతులో […]