Sapota Face Packs: సపోటా ఫేస్ ప్యాక్‌తో అందం మెరిసిపోవడం ఖాయం.. ఇలా ట్రై చేయండి!

చాలామంది తమ చర్మం సహజంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం ఏవేవో కెమికల్ ప్రొడెక్ట్స్ వాడుతుంటారు. లేదా బ్యూటీ పార్లర్ కు వెళ్లి డబ్బులు పోగొట్టుకుంటారు. మీరు కూడా అందమైన చర్మం కోసం కెమికల్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారా?. అయితే వెంటనే వాటిని ఆపేసి నేచురల్ ఫేస్ ప్యాక్ లను ట్రై చేయండి. నాచురల్ ఫేస్ ప్యాక్ ద్వారా మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా చేసుకోవచ్చు. అందుకోసం సపోటా ఫ్రూట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో […]

Jowar Roti Benefits: రోజూ జొన్న రొట్టెలు తినడం వల్ల జరిగేది ఇదేనట!

Jowar Roti Benefits

Jowar Roti Benefits: జొన్నలు ఎంతో బలమైన ఆహారం. జొన్నపిండితో చేసిన రొట్టెలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి. బియ్యం, గోధుమలతో పోలిస్తే రోజు జొన్నల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు పీచు పదార్ధాల వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా జొన్నలు అద్భుతంగా పని చేస్తాయి. జొన్నల్లో శరీరానికి కావాల్సిన ఆంటి ఆక్సిడెంట్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పుష్కలంగా లభిస్తాయి. ఎముకలు బలంగా ఉంచేందుకు […]

cucumber side effects: కీరదోస అధికంగా తింటే కలిగే భయంకరమైన 4 నష్టాలు.. తెలిస్తే షాకే!

వేసవి వచ్చేసింది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. దీంతో చాలామంది బాడీ హీట్ ఎక్కిపోతుందని చలువ చేసే ఆహార పదార్థాలను తింటుంటారు. అందులో శరీరానికి చలువు చేసే ఆహారాలలో కీరదోస ఒకటి. వేసవికాలంలో ఎక్కువ మంది కీరదోస తినడం, లేదా జ్యూస్ తాగడం వంటివి చేస్తారు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా కీరదోస తింటే ప్రయోజనాలు పొందచ్చని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. కీరదోశలో నీటి శాతం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, మెగ్నీషియంతో పాటు […]

Vitamin E Food For Hair: పొడవాటి జుట్టు కోసం.. వీటిని తప్పకుండా తినాలి ?

Vitamin E Food For Hair

Vitamin E Food For Hair: జుట్టు బలహీనంగా మారడం, వేగంగా రాలిపోతుంటే.. అది పోషకాహార లోపం వల్ల కావచ్చు. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఇ చాలా ముఖ్యం. ఇది ఒక సహజ యాంటీ ఆక్సిడెంట్. అంతే కాకుండా ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది కూడా. జుట్టు పెరుగుదలను మెరుగు పరచడంలో కూడా విటమిన్ ఇ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, జుట్టును మందంగా, బలంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. మీరు ఆరోగ్యకరమైన, […]

Pumpkin Face Mask: ఈ ఫేస్ మాస్క్ ఒక్కసారి వాడినా చాలు, చందమామ లాంటి ముఖం

Pumpkin Face Mask

Pumpkin Face Mask: వాతావరణం మారుతోంది. దీని కారణంగా ముక్కు, బుగ్గలు, నుదిటిపై అదనపు నూనె పేరుకుపోవడం సర్వసాధారణం. ఈ సమస్య నుండి బయట పడటానికి చాలా మంది మహిళలు వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ వీని వల్ల చర్మంపై వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఇదిలా ఉంటే ఆరోగ్యానికి మేలు చేసే.. గుమ్మడికాయ చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. గుమ్మడి కాయ గుజ్జు జిడ్డు ముఖాన్ని […]

Ram Navami 2025: శ్రీరామ నవమి ఎప్పుడు జరుపుకుంటారు?.. తేదీ, ముహూర్తం వివరాలు ఇవే!

ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమిని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇది విష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముని జన్మదినోత్సవాన్ని గుర్తుచేస్తుంది. ఈ రోజున భక్తులు భజన పాటలు, ఊరేగింపులు, మంత్రోచ్ఛారణలతో సందడి సందడిగా వేడుకను జరుపపుకుంటారు. అయితే మరి ఈ పవిత్రమైన హిందూ పండుగ తేదీ, శుభ ముహూర్తం, పూజ ఆచారాలు, ప్రాముఖ్యతను తెలుసుకుందాం. రామ నవమి 2025 తేదీ ప్రతి సంవత్సరం రాముని భక్తులు.. శ్రీ రామ నవమి వేడుక కోసం ఎంతో ఆసక్తిగా […]

summer health tips: వేసవిలో ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్ సమస్యలకు ఇలా చెక్ పెట్టేయండి.. లేదంటే ఖతం!

ఏప్రిల్ నెల వచ్చేసింది. ఎండలు మరింత ప్రభావం చూపించనున్నాయి. ఎక్కువగా ఈ సీజన్లో చెమట, జిడ్డు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. వాతావరణం మారినప్పుడు.. శరీరంపై ప్రభావం చూపుతుంది. జలుబు, అజీర్తి, డీహైడ్రేషన్, డయేరియా వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల ఈ వేసవిలో ఏ ఏ సమస్యలు తలెత్తుతాయి.. వాటిని ఏ విధంగా నివారించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో సమస్యలు […]

Orange Peel Serum: ఇంట్లోనే.. ఫేస్ సీరం తయారు చేసుకోండిలా ?

Orange Peel Serum

Orange Peel Serum: సమ్మర్‌లో పుష్కలంగా లభించే పండ్లలో నారింజ కూడా ఒకటి. నారింజ తిన్న తర్వాత చాలా మంది తొక్కలను బయట పడేస్తుంటారు. కానీ ఇలా చెత్తగా భావించే పడేసే నారింజ తొక్కలతో కూడా ఫేస్ సీరం తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఎండబెట్టిన నారింజ తొక్కలతో ఫేస్ సీరం తయారు చేసుకుని వాడటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. నారింజ తొక్కలు మీ చర్మం కోల్పోయిన అందాన్ని తిరిగి తీసుకురాగలవు. ప్రతి ఒక్కరూ […]

Hair Spa: హెయిర్ స్పా చేయించుకుంటే.. ఇన్ని నష్టాలా ?

Hair Spa

Hair Spa: హెయిర్ స్పా అనేది జుట్టుకు కొత్త మెరుపును ఇచ్చే చికిత్స అని చెప్పవచ్చు. తరచుగా హెయిర్ స్పా చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఈ కారణంగానే చాలా మంది మహిళలు నెలలో రెండు నుండి మూడు సార్లు హెయిర్ స్పా చేయించుకోవడానికి ఇష్టపడతారు. హెయిర్ స్పా చేసేటప్పుడు షాంపూ, హెయిర్ క్రీమ్, హెయిర్ మాస్క్ , కండిషనర్ మొదలైన వాటిని అప్లై చేయడం ద్వారా మీ జుట్టుకు డీప్ మాయిశ్చరైజింగ్ అందుతుంది. అంతే […]

Almond Milk Benefits: రోజూ బాదం పాలు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

Almond Milk Benefits

Almond Milk Benefits: బాదం పాలు.. నీటిలో నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి తయారుచేసే ఆరోగ్యకరమైన డ్రింక్. వీటిలో అనేక విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్ గా బాదం పాలు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గుండెకు బాదం పాలు వల్ల కలిగే ప్రయోజనాలు క్రమం తప్పకుండా బాదంపాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. బాదంపప్పు లేదా బాదంపాలులో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు […]