Orange Peel Serum: ఇంట్లోనే.. ఫేస్ సీరం తయారు చేసుకోండిలా ?

Orange Peel Serum: సమ్మర్‌లో పుష్కలంగా లభించే పండ్లలో నారింజ కూడా ఒకటి. నారింజ తిన్న తర్వాత చాలా మంది తొక్కలను బయట పడేస్తుంటారు. కానీ ఇలా చెత్తగా భావించే పడేసే నారింజ తొక్కలతో కూడా ఫేస్ సీరం తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఎండబెట్టిన నారింజ తొక్కలతో ఫేస్ సీరం తయారు చేసుకుని వాడటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. నారింజ తొక్కలు మీ చర్మం కోల్పోయిన అందాన్ని తిరిగి తీసుకురాగలవు. ప్రతి ఒక్కరూ […]
Hair Spa: హెయిర్ స్పా చేయించుకుంటే.. ఇన్ని నష్టాలా ?

Hair Spa: హెయిర్ స్పా అనేది జుట్టుకు కొత్త మెరుపును ఇచ్చే చికిత్స అని చెప్పవచ్చు. తరచుగా హెయిర్ స్పా చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఈ కారణంగానే చాలా మంది మహిళలు నెలలో రెండు నుండి మూడు సార్లు హెయిర్ స్పా చేయించుకోవడానికి ఇష్టపడతారు. హెయిర్ స్పా చేసేటప్పుడు షాంపూ, హెయిర్ క్రీమ్, హెయిర్ మాస్క్ , కండిషనర్ మొదలైన వాటిని అప్లై చేయడం ద్వారా మీ జుట్టుకు డీప్ మాయిశ్చరైజింగ్ అందుతుంది. అంతే […]
Almond Milk Benefits: రోజూ బాదం పాలు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

Almond Milk Benefits: బాదం పాలు.. నీటిలో నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి తయారుచేసే ఆరోగ్యకరమైన డ్రింక్. వీటిలో అనేక విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్ గా బాదం పాలు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గుండెకు బాదం పాలు వల్ల కలిగే ప్రయోజనాలు క్రమం తప్పకుండా బాదంపాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. బాదంపప్పు లేదా బాదంపాలులో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు […]
Glowing Skin Tips: మీరు అందంగా కనిపించాలా.. అయితే ఈ చిన్న చిట్కాను ఫాలో అవ్వండి..

Glowing Skin Tips: ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలని, ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా కాంతివంతంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. బయట ఎండ, కాలుష్యం, దుమ్మూ, ధూళి వల్ల చర్మం కమిలి పోవడం, రంగు మారిపోవడం, మచ్చలు, మొటిమలు రావడం వంటివి వచ్చేస్తుంటాయి. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల ఫేసియల్స్ , మార్కెట్లో దొరికే క్రీములు, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీటివల్లన ఫలితం ఉంటుందో లేదో పక్కన పెడితే అనేక అనారోగ్య […]
Best Food: 40 ఏండ్లలో కూడా మీరు అందంగా, యవ్వనంగా కనిపించాలంటే వీటిని ఖచ్చితంగా తినండి

Best Food: హెల్తీ ఫుడ్స్ మనల్ని, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి చక్కగా పనిచేస్తాయి. వయసు పైబడిన తర్వాత చర్మం వదులుగా మారుతుంది. ముడతలు, మచ్చలు వస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే ఇలాంటి చర్మ సమస్యలు దరిచేరకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ అనేక అనేక చర్మ సమస్యలు రావడం కామన్. వయసు పెరుగుతున్న కొద్ది చర్మంపై ముడతలు, మచ్చలు, […]
summer hairfall control tips: సమ్మర్‌లో జుట్టు రాలడాన్ని ఇలా తగ్గించేయండి.. వేరీ సింపుల్!

వేసవి వేడి పెరిగిపోయింది. ఎంత తీవ్రత మరింత అధికంగా మారింది. ఉక్కపోత కారణంగా చెమట, తలపై చికాకు, తలపై జిడ్డు పెరగడం జరుగుతుంది. చెమట కారణంగా జుట్టుపై సొండ్రు (పొట్టు) పెరిగే అవకాశం చాలా ఉంది. అందువల్ల అలాంటి సమస్యలకు కారణాలు.. అలాగే దానిని నివారించే మార్గాలను వైద్యులు చెబుతున్నారు. కారణాలు సెబమ్ ఉత్పత్తి ఉష్ణోగ్రత, తేమ రెండింటిలోనూ పెరుగుదల సేబాషియస్ గ్రంథులలో హైపర్యాక్టివిటీకి దారితీస్తుంది. ఫలితంగా తలపై జిడ్డు పెరుగుతుంది. చెమట, ఉత్పత్తులు జుట్టు, స్కిన్ […]
vitamin B12 deficiency control tips: పెరుగులో ఇవి కలిపి తింటే విటమిన్ బి12 లోపం మాయం.. ఇలా ట్రై చేయండి!

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు, ఖనిజాలు కలిగిన ఆహారం చాలా అవసరం. ముఖ్యంగా ప్రతి మనిషికి విటమిన్ బి12 అనేది బాడీకి సరిపడేంత ఉండాలి. ఒకవేళ బాడీలో విటమిన్ B-12 లోపం ఉంటే మనిషి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు నిండుగా ఉంటాయి. ఇది ఎప్పుడైతే శరీరానికి సరిపడేంత ఉంటుందో.. అప్పుడే కండరాలు, ఎముకలు, చర్మం, జుత్తం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా రక్తహీనతను తొలగించడానికి ఈ విటమిన్ చాలా అవసరం. అందువల్ల విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నవారు.. […]
Brisk walking: ఆరోగ్యమైన గుండె కోసం ప్రతిరోజూ ఎంతసేపు నడవాలో తెలుసా?.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

గుండె సురక్షితంగా ఉంటే ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది. అందువల్లే చాలా మంది వ్యాయామాలు, యోగా, జిమ్ వంటివి చేస్తుంటారు. మనిషి బతికడానికి మూలం గుండె. ఆ గుండె కొట్టుకోవడం ఆగిపోతే.. మనం చనిపోతాం. కాబట్టి జీవితంలో ఎంత కష్టపడి పని చేసినా గుండెను మాత్రం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా సమయం కేటాయించాలి. అందులో నడక గుండెకు ఉత్తమ వ్యాయామంగా పరిగణించబడుతుంది. అయితే ప్రతిరోజూ ఎంతసేపు నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది?.. ఎంత వేగంతో నడవాలో ఇప్పుడు […]
Protein Side Effects: అధిక ప్రోటీన్ వల్ల గుండెపోటు వస్తుందా?.. వామ్మో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా?

చాలా వరకు ప్రోటీన్ అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకం అని అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ప్రజలు అధిక ప్రోటీన్ ఆహారంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని ఏదో ఒక రూపంలో తరచూ తీసుకుంటున్నారు. కానీ అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని మీకు తెలుసా?. అవును.. అధిక ప్రోటీన్ కూడా శరీరంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ప్రొటీన్ ఎక్కువగా తీసుకునేవారు కాస్త జాగ్రత్త పడాల్సిందే. […]
Beauty Tips: ఈ బ్యూటీ టిప్స్ పాటిస్తే.. ఉదయం లేచే సరికి ముఖం వెలిగిపోతుంది తెలుసా..

Beauty Tips: అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.. అందులోనూ యంగ్ ఏజ్‌లో ఉండే ఆడవాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హోమ్ రెమిడీస్, బ్యూటీ పార్లర్, బ్యూటీ ప్రోడెక్ట్స్ ఒక్కటేంటి.. అందాన్ని పెంచేవి ఏమైనా సరే ఉపయోగిస్తారు. అయితే ఎప్పుడూ బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం కంటే.. ఇంట్లో కూడా మనం ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. పెద్దగా ఖర్చు కూడా ఉండదు. అందులోనూ ఇది సమ్మర్ సీజన్.. […]