Bottle Gourd Juice Benefits: సొరకాయలో ఇంతుందా.? రెగ్యూలర్‌గా తింటే చర్మానికి ఎన్ని బెనిఫిట్స్

Bottle Gourd Juice Benefits: అన్ని కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి.. అయితే, చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడరు. కొందరు మాత్రం ఇష్టంగా తింటారు. సొరకాయతో పప్పు, సాంబారు వంటివి ఎక్కువగా చేస్తుంటారు. అలాగే, మరికొందరు సొరకాయను జ్యూస్‌గా కూడా తీసుకుంటారు. ఏదీ ఏమైనప్పటికీ సొరకాయ వల్ల కలిగే లాభాలు మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సొరకాయ జీర్ణ సమస్యలను తొలగించుకోవడంతో పాటుగా కొవ్వుని కరిగించుకోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రెగ్యూలర్‌గా తినడం వల్ల […]
Heart Health: హార్ట్ హెల్త్‌ని రక్షించే అద్భుత ఆహారపదార్ధాలు ఇవే

Heart Health: డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని మీ రోజు వారి డైట్ లో చేర్చుకుంటే చాలు. ఎన్నో రకాల గుండె జబ్బుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం. వాల్ నట్: వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఇ, పాలీఫెనాల్స్ (మొక్కల సమ్మేళనాలు) ఉంటాయి. […]
High Uric Acid Problems: అధిక యూరిక్ యాసిడ్ వల్ల ఇన్ని సమస్యలా?.. ఇలా వెంటనే తగ్గించుకోండి!

యూరిక్ యాసిడ్ సమస్య ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ యాసిడ్ ఒక రకమైన వ్యర్థపదార్థం. ఇది ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటుంది. ప్యూరిన్లు దాని పెరుగుదలకు ముఖ్య కారణం. అవి విచ్ఛిన్నం అయినప్పుడు కీళ్లలో ప్రవేశించడం ప్రారంభిస్తాయి. దీనిని అధిక యూరిక్ యాసిడ్ అంటారు. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు, గౌట్ సమస్యలు, ఇతర తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం కావచ్చు. అధిక యూరిక్ యాసిడ్ పరిస్థితిని హైపర్యూరిసెమియా అని […]
Skin Care Tips: ముఖంపై మొటిమలకు ఈజీ టిప్స్.. వావ్ ఇట్స్ అమేజింగ్!

మొటిమలు ఎవరికైనా విసుగు తెప్పిస్తాయి. చాలా సార్లు చీముతో నిండిపోతుంది. దీని కారణంగా నొప్పి కూడా వస్తుంది. అదే సమయంలో మోటిమలు చాలా పెరుగుతాయి. దానిని ఆపడం కష్టమవుతుంది. అందువల్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. నుదిటిపై మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. అయితే చాలామంది వాటిని మేకప్‌తో కవర్ చేస్తారు. కానీ అదే సరైన పద్ధతి కాదని వైద్యులు అంటున్నారు. ఆ సమస్యను కేవలం నేచురల్ గానే నయం చేయాలని చెబుతున్నారు. దానికోసం సరైన […]
Pomegranates Juice: ప్రతి రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?

Pomegranates Juice: దానిమ్మ పండు చాలా రుచిగా ఉంటుంది కదా.. ఆరోగ్యకరమైన పండ్లలో ఇది కూడా ఒకటి. గింజలు సంమృద్దిగా ఉండే దానిమ్మలో మన శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. దానిమ్మలో అనేక అనారోగ్యాలతో కణాలతో పోరాడే విశేష గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి క్యాన్సర్‌తో పోరాడే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్ కారకాలపై వెంటిలేషన్‌గా […]
Summer Skin Care Tips: వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

Summer Skin Care Tips: వేసవిలో శరీర ఆరోగ్యంతో పాటు.. చర్మాన్నికాపోడుకోవడం చాలా అవసరం. చర్మం తేమగా ఉండాలంటే.. ఎక్కువ ద్రవాలను తీసుకోవడం మంచిది. అలాగే వేడి వల్ల తలెత్తే అసౌకర్యాన్ని తగ్గించడానికి చల్లటి నీటితో స్నానం చేయడం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సాధారణ నీటితో కాకుండా.. కొన్ని సహజ పదార్థాలతో స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి చాలా మంచిదట. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడమే కాకుండా.. ఒత్తిడిని తగ్గించి మెరుగైన నిద్రకు సహాయపడుతుంది. అవేంటో ఇప్పుడు […]
Papaya Face Packs: బొప్పాయితో అందమైన, పట్టులాంటి మెరిసే చర్మం మీ సొంతం..

Papaya Face Packs: బొప్పాయి ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఫేస్ ప్యాక్ వల్ల అందం రెట్టింపు అవడంతో చర్మం మెరుస్తూ.. ఆరోగ్యంగా ఉంటుందట. అందమైన, పట్టులాంటి మెరిసే చర్మం కోసం బొప్పాయిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. బొప్పాయిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి కావాల్సినంత తేమను అందిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు చర్మంపై తేమను ఉంచడంలో అద్బుతంగా పనిచేస్తాయి. బొప్పాయిని చర్మానికి అప్లై […]
Side effects eating dates: ఖర్జూరం తింటే ఇంత డేంజరా!.. ఎవరు తినకూడదో తెలుసా?

ఖర్జూరం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఈ డ్రై ఫ్రూట్‌ను సరైన పరిమాణంలో, సరైన మార్గంలో డైట్ ప్లాన్‌లో చేర్చుకుంటే.. ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుచుకోవచ్చు. కానీ ఖర్జూరం తినడం వల్ల కొంతమంది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరి ఈ ఖర్జూరాన్ని ఎలాంటి వారు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లు ఉన్న రోగులు కిడ్నీ సంబంధిత వ్యాధుల […]
Health Tips: ఉదయం నిద్ర లేవగానే డబ్బాలకు డబ్బాలు నీళ్లు తాగేస్తున్నారా?.. డేంజర్లో పడ్డట్టే!

ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎంత నీరు త్రాగాలో తెలియక అయోమయంలో ఉన్నారా? డాక్టర్ సమాధానం ఇస్తున్నారు ఉదయం నిద్ర లేేవగానే నీరు త్రాగడం చాలా ముఖ్యం. అంతేకాకుండా అది ఎంతో మంచి అలవాటు కూడా. అయితే మంచిదే కదా అని ఎక్కువగా వాటర్ తాగితే సమస్యలు తప్పవు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ వాటర్ తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. అందువల్ల మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి.. ఉదయం, రోజంతా ఎంత నీరు త్రాగాలో ఆరోగ్యనిపుణులు […]
Hair Serum:హెయిర్ సీరమ్ ట్రై చేయండి.. జీవితంలో తెల్లజుట్టు రాదు

Hair Serum For White Hair: ప్రస్తుతం కాలంలో వయసుతో సంబంధం లేకుండా నిండా 30 ఏళ్లు నిండకుండానే తెల్లజుట్టు సమస్యతో సతమతమవుతున్నారు. ఇక తెల్లజుట్టును కవర్ చేసేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఓ వైపు వైట్ హెయిర్‌ను తొలగించలేరు. మరోవైపు కెమికల్స్‌తో కూడిన హెయిర్ ఆయిల్స్, హెయిర్ డైలు, షాంపులు వాడలేరు. పైగా ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి జుట్టు హాని కలిగే ప్రమాదం ఉంది. అంతే కాదు వీటివల్ల భవిష్యత్తులో కంటి […]