Sugarcane Juice: చెరుకు రసం తాగుతున్నారా.. ఈ పొరపాటు అస్సలు చేయకండి..

Sugarcane Juice: వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు చాలా మంది జ్యూస్‌లు, డ్రింక్స్ తాగుతూ ఉంటారు. శరీరాన్ని హైడ్రేట్‌గా చల్లగా ఉంచేందుకు పానీయాలు ఎంతో దోహదం చేస్తాయి. అందులో చెరుకు రసం ఒకటి. ఏదైనా శరీరానికి మంచి చేస్తున్నా సరే.. కొన్నిసార్లు అది చాలా దుష్ఫలితాలను కలిగిస్తుంది. చెరుకు రసం వల్ల ఆరోగ్యమే కాదు.. కొన్ని అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చెరుకు రసంలో చాలా కేలరీలు ఉంటాయి. చెరుకులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. […]
Paneer: పనీర్ ఎక్కువగా తింటున్నారా..? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!

పనీర్ లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది కండరాలను బలంగా మారుస్తుంది, కణాల పునరుద్ధరణకు తోడ్పడుతుంది. శాఖాహారులకు పనీర్ అత్యుత్తమ ప్రోటీన్ మూలంగా చెప్పవచ్చు. 100 గ్రాముల పనీర్‌లో దాదాపు 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను సమృద్దిగా అందిస్తుంది. పనీర్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తాయి. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు కాల్షియం చాలా అవసరం కాబట్టి. రోజువారీ డైట్‌లో పనీర్ చేర్చుకోవడం మంచిదని నిపుణులు […]
Chahatt Khanna fitness tips: నటి చాహత్ ఖన్నా ఫిట్‌నెస్ రహస్యాలు.. 30ఏళ్లు పైబడిన వారికి బెస్ట్ టిప్స్!

ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలని గంటలు గంటలు జిమ్‌లలో తెగ కష్టపడుతున్నారు. అలాంటి ఫిట్ నెస్‌తోనే ఓ హీరోయిన్ ఈ మధ్య తెగ వైరల్ గా మారింది. బడే అచ్చే లాగ్తే హై, కుబూల్ హై, యాత్రి, ప్రస్థానం వంటి సిరీస్‌లలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి చాహత్ ఖన్నా ఫిట్‌నెస్ గురించి చాలా కాలంగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె తన ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రతి ఒక్కరికీ ప్రేరణగా మారింది. […]
Diabetes and Onion: మధుమేహం ఉన్నవారు పచ్చి ఉల్లిపాయల్ని తినొచ్చా?

Diabetes and Onion: డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది ఒక జీవన శైలి వ్యాధిగా చెప్పుకుంటారు. ప్రతి ఇంట్లో ఒక డయాబెటిస్ ఉండడం సర్వసాదారణంగా మారిపోయింది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపుతప్పి అధికంగా పెరిగినప్పుడు డయాబెటిస్ వ్యాధి వస్తుంది. జీవనశైలి మార్పుల ద్వారా దాన్ని కొంతవరకు అదుపులో ఉంచుకోవచ్చు. అలాంటి వాటిలో ఉల్లిపాయ ఒకటి. ఇది సహజ నివారణిగా పనిచేస్తుంది. మధుమేహ రోగులకు ఉల్లిపాయ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకోండి. ఉల్లిపాయ ఎందుకు తినాలి? ఉల్లిపాయలో క్వెర్సెటిన్ […]
White Hair: తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి నాచురల్ చిట్కా

White Hair: సాధారణంగా వయసుపైబడే కొంది తెల్లజుట్టు వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే ప్రతి ఒక్కరికి తెల్లజుట్టు రావడం కామన్ అయిపోయింది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా కొంత మందికి జీన్స్ పరంగా వస్తుంది. మరికొంత మందికి జన్యు లోపం వల్ల కానీ, ప్రతిరోజు డైట్‌లో సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా స్ట్రెస్‌కి గురికావడం, బయట కాలుష్యం వల్ల తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది. కాబట్టి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వారంటే.. […]
Hair Care Tips: పట్టులాంటి జుట్టు కోసం ఇలా చేయండి

Hair Care Tips: ఇప్పుడున్న రోజుల్లో అతి కొద్దిమందిలో మాత్రమే పొడవాటి జుట్టు కనిపిస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటుంది. జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణం ఒత్తిడి, బయట కాలుష్యం, మనసు ప్రశాంతంగా లేకపోవడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు సరైన పోషకాహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఆకు కూరలు, పండ్లు తీసుకోవాలి. అయితే చాలా మంది హెయిర్ ఫాల్‌ను ఆపేందుకు అనేక రకాల ప్రయత్నాలు […]
Nutmeg Milk Benefits: జాజికాయ పాలతో మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్.. అస్సలు వదలొద్దు!

జాజికాయ ఆరోగ్యానికి చాలా మేలు చేసే మసాలా ఐటమ్. జాజికాయను పాలలో కలిపి తాగడం వల్ల రుచి పెరగడమే కాకుండా మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. జాజికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. జాజికాయ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పురాతన కాలంలో ఉపయోగించే ఒక ఆయుర్వేద ఔషధం. అంతేకాకుండా ఇది అందాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అందువల్ల ఈ జాజికాయ పాలవల్ల ఆరోగ్యానికి సహాయపడే 7 ప్రయోజనాల […]
Ugadi Wishes 2025: తెలుగు వాళ్ల తొలి పండుగ ఉగాది.. మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Ugadi Wishes 2025: అందరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజు. కొత్త బట్టలు వేసుకోవడంతో మొదలు పెట్టి షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం ఇలాంటి అద్బుతమైన విషయాల కలయిక ఈ పండుగ. ఉగాది ఇది రెండు సంస్కృత పదాల కలయికతో ఏర్పడింది. యుగ అంటే శకం, ఆది అంటే మొదలు.. మొత్తంగా ఒక శకానికి మొదలు అనే అర్ధం వస్తుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో […]
Grey Hair Tips: గోరింటాకులో ఇవి కలిపి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి.. జీవితంలో తెల్లజుట్టు రాదు

Grey Hair Tips: ప్రస్తుత రోజుల్లో చాలా మంది తెల్లజుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే కొంత మందికి జుట్టు నెరిసిపోతుంటే.. ఏం చేయాలో అర్ధంకాక సతమతమవుతున్నారు. హెయిర్ డై ఆప్షన్ ఉంది కానీ.. వాటిలో ఉండే కెమికల్స్ వల్ల జుట్టు పాడైపోయో ప్రమాదం ఉంది. ఇంకా వీటివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందికి జన్యు పరంగా వస్తే.. మరి […]
raisin water: ఎండుద్రాక్ష నీరు మేలు తెలిస్తే వదిలిపెట్టరు.. ఆరోగ్య సమస్యలన్నీ ఫసక్!

ఎండుద్రాక్షను గుణాల నిధి అంటారు. ఈ అద్భుతమైన డ్రై ఫ్రూట్ ద్రాక్షను ఎండబెట్టడం ద్వారా తయారు చేస్తారు. ఇందులో అన్ని లక్షణాలు ఉంటాయి. ఇనుము, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. అవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా అనేక తీవ్రమైన వ్యాధులను నియంత్రించవచ్చు. మెరుగైన, ఆరోగ్యకరమైన జీవితం కోసం.. ఎండు ద్రాక్షను రాత్రి నానబెట్టి ఉదయం తినడం, అలాగే దాని నీటిని తాగడం వల్ల ఎన్నో […]