పవన్ ఫ్యాన్స్ రీల్ హీరోనే కోరుకుంటున్నారా? రియల్ హీరోనా ?
Real Hero Pawan: అన్నా ఒక్క సారి తొడ కొట్టు అన్నా.. ఒక్క సారి మీసం తిప్పు అన్నా.. అన్నా ఓ మంచి డైలాగ్ చెప్పన్నా అంటూ డిప్యూటీ సీఎంను ఫ్యాన్స్ వేధిస్తున్నారు. ఆయనేమో మీకు హీరోలం మేము కాదురా బాబూ.. మీ అమ్మా నాన్నలు, చదువులు చెప్పే గురువులు అంటున్నారు. కానీ వారు వినిపించుకోవడం లేదు. ఎక్కడికెళ్లినా అదే సంత. వారంతా పవన్ కల్యాణ్ ను సినిమా హీరోగా ఉండమంటున్నారు. కానీ పవన్ కల్యాణ్ తాను […]
Revanth Reddy on Allu Arjun : అల్లు అర్జున్ కాలుపోయిందా, కన్నుపోయిందా.. ఇండస్ట్రీ వర్గాలు ఏం కోరుకుంటున్నారు – రేవంత్ రెడ్డి ఫైర్!
Revanth Reddy on Allu Arjun : పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో మాట్లాడారు. తన సమావేశాలకు కూడా వేల మంది, లక్షలమంది ప్రజలు తరలివచ్చారు కానీ వారిని సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడూ ఇలా తోసేయలేదన్నారు. ఇంత పెద్ద ఘటనకు కారణం అయిన హీరో మాత్రం తనకు విషయం తెలిసినా బాధితులకు సహాయం చేసే ప్రయత్నం చేయలేదు..వారి ప్రాణం పోయినందుకు […]
KTR: కక్కుర్తి వల్లే నిండా ఇరుక్కున్న కేటీఆర్ – E కార్ రేసులో జరిగింది ఇదే !
Case On KTR: అసలు అవినీతే జరగలేదు.. డబ్బులు ఇచ్చింది నిజమేనని ఒప్పుకుంటున్న కేటీఆర్ పై కేసులు ఎందుకు పెట్టారు.? మనీ ట్రయల్ లేకపోతే అసలు ఏసీబీ ఎందుకొచ్చింది? అని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలకు కొన్ని మౌలికమైన అంశాలపై స్పష్టతలేదు.కానీ రూల్స్ మనీని పంపిన పూర్వాపరాలు చూస్తే అసలేం జరిగిందో అర్థమవుతుంది. అసలుకేసేమిటంటే ? ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించే సంస్థకు 55 కోట్లు అక్రమంగా బదిలీ చేశారనేది అసలు కేసు. అక్రమంగా అని ఎందుకు […]
కడపను టీడీపీ చేతిలో పెడుతున్న అవినాష్ రెడ్డి -జగన్‌కు వెన్నుపోటు!
Avinash Reddy made an internal deal with TDP: కడప జిల్లాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఆయన పేరు పెట్టారు కానీ.. కడప అంటే వైఎస్ఆర్ అనేలా ఆయన రాజకీయం చేశారు. వైఎస్ఆర్ జిల్లా అని పిలుచుకునేలా చేశారు. ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్ జిల్లా కాస్తా కడప జిల్లాగా మారుతోంది. రాజకీయంగా కూడా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో సఫలమవుతోంది. దీనికి వైసీపీ […]
భారతరత్న ఎన్టీఆర్ – అవార్డు ప్రకటనకు అడ్డం ఎవరు ?
Bharat Ratna: తెలుగువారి నిండు గర్వం నందమూరి తారక రామారావు. ఆయన ఎప్పుడో భారతరత్నం కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు ఇప్పించవచ్చు కానీ ఇప్పించలేదు. ఎందుకో వారికో తెలుసు. ఇప్పుడు మరోసారి ఆయన కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. నిజానికి పొత్తులకు ముందు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటి్స్తారన్న ప్రచారం కానీ అనువైన సమయం కాదని ఆగిపోయారేమో కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఎన్టీఆర్ వర్థం […]
టీడీపీలో లీడర్‌ని డామినేట్ చేస్తున్న క్యాడర్ – అదే బలం ..బలహీనత కూడా!
TDP: టీడీపీని క్యాడర్ బేస్డ్ పార్టీ అని చెబుతూ ఉంటారు. నేతలు వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. కానీ పార్టీని అంటి పెట్టుకుని ఉండేది క్యాడరే. ఇప్పుడు ఆ క్యాడర్ సోషల్ మీడియానూ ఊపేస్తున్నారు. వారిలో చాలా మంది పార్టీ నేతలతో కానీ.. పార్టీతో కానీ డైరక్ట్ గా సంబంధాలు ఉండవు. అభిమానంతోనే పని చేస్తూ ఉంటారు. వారికి పార్టీనే ముఖ్యం. అందుకే పార్టీ నేతలు .. పార్టీని అవమానించినట్లు..పార్టీ అధినేతను కించపరిచినట్లుగా అనిపిస్తే మాత్రం ఊరుకోవడంలేదు. […]
శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు కూడా ప్రభుత్వానివే – తప్పు పుష్పా.. తప్పు !
Sandya Stampade: సినిమా వాళ్ల గురించి బయట రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఇంత చీప్ గా ఉంటారా అని జనం అనుకుంటూ ఉంటారు. అంత కంటే చీప్ గా ఉంటారని వారి గురించి కొన్ని నిజాలు బయటపడినప్పుడు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. అలాంటిదే ఈ ఘటన కూడా. సంధ్యా ధియేటర్ తొక్కిసలాటలో గాయపడి కోమాలో ఉన్న అల్లు అర్జున్ చిన్నారి అభిమాని శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు అటు అర్జున్ కానీ.. ఇటు సినిమా యూనిట్ కానీ.. […]
ఆంధ్రా బీజేపీ ఇక ఎదగదా ?
Andhra BJP: బీజేపీ దేశంలో అన్ని చోట్లా జెండా పాతుతోంది. చివరికి తెలంగాణలో కూడా బలమైన ఫోర్స్ గా ముందుకు వచ్చింది. కానీ ఒకే ఒక్క ఏపీలో మాత్రం ఎదగడం లేదు. అలా చెప్పడం కన్నా ఎదిగే ప్రయత్నం చేయడం లేదు.. ఆ చాన్స్ ఆ పెద్దలు ఇవ్వడం లేదు అనుకోవచ్చు. ఎందుకంటే జాతీయ రాజకీయ అవసరాల కోసం పార్టీని ఎప్పటికప్పుడు పణంగా పెడుతున్నారు కానీ బలోపేతం చేసే వారికి చాన్సులు ఇవ్వడంలేదు. దీంతో నేతలు కూడా […]
జైలుకెళదాం.. సీఎం అవుదాం.. ఛలో.. ఛలో !
Jail CMs: జైలుకెళ్లినోళ్లు అందరూ సీఎంలు అవుతున్నారని అల్లు అర్జున్ కూడా సీఎం అవుతారని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారాలు ప్రారంభించారు. బ్లాక్ మెయిల్ చేసుకునే స్వాములు, కాకా పట్టే జాతకాలరాయుళ్లు ఈ థియరీతో ముందుకు వచ్చేశారు. అసలు అల్లుఅర్జున్ .. సీఎం అనే పదవికి ఎక్కడైనా సంబంధం ఉందా అన్న విషయాలు మాత్రం ఆలోచన చేయడం లేదు. అసలు జైళ్లలో ఎంత మంది ఉంటున్నారు ? ఎంత మంది విడుదల అవుతున్నారో కనీసం తెలిసే […]
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది – ఎగ్జాంపుల్ పేర్ని నాని !
Perni Nani: పేర్ని నాని ప్రెస్ మీట్ పెడితే పవన్ కల్యాణ్‌కు దబిడి..దబిడే అని వైసీపీ నేతలు, సోషల్ మీడియా చాలా కాలం ట్రోల్ చేశారు. ఇప్పుడు తాను బయట కనిపిస్తే దబిడిదబిడే అనే భయంతో కుటుంబంతో సహా ఆయన కనిపించకుండా పోయారు. అతి కష్టం మీద రూ. రెండు కోట్లు ప్రభుత్వానికి కట్టి బిక్కు బిక్కుమంటూ తాను ఒక్కడే బయటకు వచ్చాడు. కానీ కుటుంబం మొత్తంపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయనకీ ఈ […]