పీపుల్ ఫస్ట్ విధానం, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ నినాదం- కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
మోహన్‌బాబు కుటుంబంలో చిచ్చు పెట్టింది రాజకీయ నేత – ఎవరా లీడర్ ?
Manchu Politics: మంచు మోహన్ బాబు కుటుంబం రోడ్డున పడటానికి ఓ లీడర్ కారణం అని ఆరోపణలు వస్తున్నాయి. ఆ లీడర్ ఎవరో తనకు తెలుసని మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలో ఉంది. అయితే మంచు కుటుంబానికి రాజకీయానికి దగ్గర సంబంధం ఉంది. నేరుగా మోహన్ బాబు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఓ సారి వైసీపీలో చేరి ప్రచారం చేసినా తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎవరు అధికారంలో ఉంటే […]
విష్ణుకు మంచు – మనోజ్‌కు కంచు – మోహన్‌బాబే అసలు సమస్య !
Manchu Mohanbabu: మంచు మోహన్ బాబు చిన్న చిన్న క్యారెక్టర్లతో యాక్టింగ్ ప్రారభించి హీరోగా ఎదిగారు. ఎవరెవరో తనతో సినిమాలు తీస్తారని ఎదురు చూడకుండా తన డబ్బు పెట్టే సినిమాలు తీసుకున్నారు. మోహన్ బాబు ఎవరికీ డబ్బు పరంగా అన్యాయం చేశారన్న ప్రచారం లేదు.కానీ ఇప్పుడు ఆయన కుటుంబం రోడ్డున పడింది. దీనికి కారణం కూడా ఆయనే. ఆయన అతి ప్రేమ.. అతి క్రమశిక్షణ వల్లనే కుటుంబ పరువును రోడ్డుకీడ్చుకున్నారు. మంచు విష్ణుపై అతి ప్రేమ మంచు […]
మోహన్‌బాబును నేలకు నాకించేస్తున్న సంతానం !
Manchu Mohanbabu: డ్రిల్లు మాస్టారుగా కెరీర్ ప్రారంభించి సినీ రంగంలో లెడెండ్కు పోటీగా మహావృక్షంగా ఎదిగిన మంచు మోహన్ బాబుకు సంతానం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఆయన అత్యంత క్రమశిక్షణతో పిల్లల్ని పెంచినా వారెవరూ దారికి రాలేదు. ఐఏఎస్ అవ్వాలనుకున్న విష్ణు మధ్యలో సినిమాల్లోకి వచ్చి సంపద అంతా కరిగించేస్తున్నారు. మంచు మనోజ్ ఇప్పుడు అనేక ఆస్తి వివాదాలకు కారణం అవుతున్నారు. మంచు లక్ష్మి ఏం చేస్తున్నారో చూసి అందరూ మోహన్ బాబు వైపు జాలిగా […]
శబరిమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 2025 జనవరిలో 34 స్పెషల్ ట్రైన్స్ – మొత్తం వివరాలివే!
Sabarimala Special Trains : శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు శుభవార్త. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే..జనవరిలో మరో 34 అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఆ సర్వీసుల వివరాలివే… Sabarimala Special Trains 2025 2025 జనవరి 3 నుంచి ఫిబ్రవరి 01 వరకూ ప్రత్యేక రైళ్ల రూట్లు ఇవే హైదరాబాద్ – కొట్టాయం కొట్టాయం – సికింద్రాబాద్ మౌలాలి – కొట్టాయం కాచిగూడ […]
IndiGo Flight: ఇండిగో విమానంలో దోపిడీ? అసలు ఏం జరిగింది.. ఆ మహిళ ఏం చెప్పింది?
బస్సు.. రైళ్లలో దోపిడీ గురించి వినే ఉంటాం. కానీ, ఈ విమానం దోపిడీ ఏంటీ చిత్రంగా అని అనుకుంటున్నారా? అసలు దొంగలు విమానంలోకి ఎలా వచ్చారనేగా సందేహం? ఇదిగో ఏం జరిగిందో చూడండి. ఇండిగో విమానంలో తన తల్లి దోపిడీకి గురైందని షీసేస్ అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ త్రిషా శెట్టి ఆరోపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (twitter) ద్వారా తన తల్లికి ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించింది. విమానంలో జరిగిన చోరీపై ఫిర్యాదు […]
స్టార్ హీరోలు కాదు – అభిమానుల్ని దోచుకునే దొంగలు !
Star heros: హీరోలంటే తెర మీద నటించేవాళ్లు కాదు మీ జీవితాల్ని దారిలో పెడితుతున్న టీచర్లే. హీరోలుగా టీచర్లనే చూడండి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వ స్కూళ్లో జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో విద్యార్థులకు హితబోధ చేశారు. పవన్ చెప్పిన దాంట్లో వందకు వంద శాతం నిజం ఉంది. అసలు రోల్ మోడల్స్ హీరోలు కాదు. ఇంకా చెప్పాలంటే అభిమానాన్ని దోచుకునే దొంగలు. ఇది చెప్పడానికి కాస్త కటువుగా ఉంటుంది కానీ.. ఇది మాత్రం […]
వైఎస్ఆర్సీపీ భవిష్యత్ షర్మిల – రెండేళ్లలో జగన్ రాజకీయం క్లోజ్ !
Sharmila is the future leader of YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా మూడేళ్ల కిందట ఓ ప్లీనరిలో జగన్ ప్రకటింప చేసుకున్నారు. తర్వాత ఎన్నికల సంఘానికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేస్తే తూచ్.. అలాంటిదేమీ లేదన్నారు. శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ?. ఇటీవల ఎన్నికల సంఘానికి వివిధ రాజకీయ పార్టీలు తమ దగ్గర ఉన్న నగదు గురించి వివరాలు ఇచ్చాయి. అందులో వైసీపీ తమ వద్ద కేవలం రూ. 27 […]
Allu Arjun: ఈగోతో పతనం వైపు అల్లు అర్జున్ – వెంటాడనున్న సంధ్యా ధియేటర్ విషాదం !
Puspha 2: పుష్ప ది రూల్ సినిమా ప్రీమియర్ షోకు హాజరైన ఓ కుటుంబం తొక్కిసలాటలో తీవ్రంగా నష్టోయింది. ఓ మహిళ చనిపోయింది. మరో బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అసలు ఈ తొక్కిసలాట ఎలా జరిగిందన్నది చాలా మందికి సస్పెన్స్స గానే ఉంది. ఎందుకు ఇలా జరిగిందన్నది కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఇది పూర్తిగా నిర్లక్ష్యం .. హీరో గారి అతి వల్లనే జరిగిందని అక్కడ జరిగిన పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. బలప్రదర్శన కోసమే […]
హ్యాండిల్ విత్ కేర్ – తేడా వస్తే కాంగ్రెస్‌కు రేవంత్ మరో జగన్, శరద్ పవార్, మమతా బెనర్జీ !
Revanth Reddy: రేవంత్ రెడ్డి. ఇప్పుడీ పేరు కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో అగ్రనాయకుల జాబితాలో ఉంటుంది. ఆయన వయసు రాహుల్ తో సమానం. కానీ రాహుల్ గాంధీ అనే వారసత్వాన్ని పట్టుకుని వచ్చారు. రేవంత్ రెడ్డి కింది నుంచి పైకి ఎదిగారు. అసాధ్యమనుకున్న తెలంగాణలో అధికారాన్ని ఆయన చేతుల్లోకి తెచ్చి పెట్టారు. అయితే సహజసిద్దమైన అహంకారంతో ఆయనను హైకమాండ్ నిర్లక్ష్యం చేస్తోందన్న అభిప్రాయం బలంగా ఉంది. మంత్రివర్గ విస్తరణకు అడ్డుపడటం దగ్గర నుంచి ఓ హైకమాండ్ ప్రతినిధిని […]