కేటీఆర్ ఆయాసమే కానీ BRS బతకదు – బీజేపీ ఇన్విజిబుల్ యాక్షన్ ప్లాన్ !
BRS No More : భారత రాష్ట్ర సమితి నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ సోషల్ మీడియాపై అదుపు లేకుండా ఖర్చు పెడుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరుగులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన పార్టీపై మళ్లీ సానుభూతి కనిపిస్తున్న సూచనలు కనిపించడం లేదు. కేసీఆర్‌ను అలా దాచి దాచి ఒక్క సారిగా ఆయనను బయటకు తీసుకు వచ్చి హైప్ క్రియేట్ చేసి తెలంగాణ జాతిపితపై ప్రజలు ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారని షో చేయాలని అనుకుంటున్నారు. కానీ […]
కలియుగాంతం గురించి ఎవరు చెప్పినా నమ్మొద్దు..ఈ సిగ్నల్ వస్తే యుగాంతమే!
Yaganti Nandi: యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం.. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి ఎన్నో మహిమలున్నాయని భక్తుల విశ్వాసం. ఆలయంలో పెరుగుతున్న నందే ఇందుకు నిదర్శనమని చెబుతారు. ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన ఈ ప్రదేశం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడున్న ప్రత్యేకమైన వింత ఏంటంటే..నంది ఏటా పెరుగుతూ ఉంటుంది. దీనివెనుకున్న మిస్టరీ ఏంటంటే.. వందల ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా అగస్త్యమహర్షి నల్లమలకు వచ్చి తపస్సు ఆచరించారు. అనంతరం ఇక్కడ శ్రీ […]
ఐరన్ లంగ్స్‌తో ఎన్నేళ్లైనా బతికేయచ్చు- పాల్ అలెగ్జాండర్ జీవిత చరిత్రే ఉదాహరణ
పాల్ అలెగ్జాండర్ 2024 మార్చి 14న మరణించారు. ఆయన బతికిఉన్నప్పుడు కొందరికే తెలిసే ఉంటుందేమో కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది ఆయన కోసం వెతుకుతున్నారు. పోలియో పాల్గా పిలుచుకునే పాల్ అలెగ్జాండర్ (78) కన్నుమూశారు. అమెరికాలోని డల్లాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కోవిడ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. పాల్ అలెగ్జాండర్ మరణానంతరం ఇనుప ఊపిరితిత్తుల గురించి చర్చ జరుగుతోంది. ఇంతకీ ‘ఐరన్ ఊపిరితిత్తులు’ అంటే ఏమిటో ఈ ఆర్టికల్‌లో […]
నిద్రలేకుండా బతికేస్తున్న వింత మనుషులు గురించి తెలుసా?
ఒక రోజు తగినంత నిద్ర లేకపోతే ఆ రోజంతా ఏ పని చేస్తున్నా కళ్లు మూతలుపడుతుంటాయి. మైండ్ మన కంట్రోల్లో ఉండదు. ఎక్కడ ఛాన్స్ దొరికితే ఓ కునుకు తీయాలనిపిస్తోంది. అలాంటిది రోజులు కాదు, వారాలు కాదు నెలలు అంతకంటే కాదు ఏకంగా ఏళ్ల తరబడి నిద్రలేకుండా ఉండే వాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఎక్కడో విదేశాల్లో కాదు మనదేశంలోనే అలాంటి వింత మనుషులు ఉన్నారు వాళ్ల జీవనాన్ని ఓ సారి చూద్దాం. కొందరికి లైట్ఉంటే నిద్రపట్టదు. […]
ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ అప్పటి కౌరవుల అమ్మమ్మగారిల్లు – గాంధారి శాప ప్రభావమే ప్రస్తుత పరిస్థితి!
Mahabharat: మహాభారతం అనగానే.. పాండవులు-కౌరవులు-మయసభ-పాచికలు-ద్రౌపదీ వస్త్రాపహరణం- అరణ్యవాసం-అజ్ఞాతవాసం-కురుక్షేత్రం వరకూ ఎన్నో సంఘటనలు, ఎన్నో రాజ్యాలు, ఎందరో రాజులు చెప్పుకుంటూ వెళితే మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం కావాలి, ఏ వదులుకోవాలి , ఎక్కడ తగ్గాలి – ఎక్కడ నెగ్గాలి..ఇలా జీవితంలో ప్రతివిషయాన్ని బోధిస్తుంది. మహాభారతం గురించి కాసేపు పక్కనపెడితే.. ఇందులో కౌరవులున్నారు కదా.. వాళ్లకి ఆప్ఘనిస్తాన్ తో లింకుంది. ఎలా అంటే కౌరవుల తల్లి, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి పుట్టిన ఊరు గాంధారరాజ్యం. అప్పటి […]
KCR News Today: 2025 వింటేజ్ కేసీఆర్ చూడబోతున్నాం! తెలంగాణలో బిగ్ స్కెచ్ వేస్తున్న బీఆర్ఎస్!
Telangana News Today: సింహం ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడుతుంది. మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకుంటుంది. ఆకలి వేసిన వెంటేనే లేడికి లేచిందే పరుగు అన్నట్టు దూసుకెళ్లిపోదు. సమయం కోసం ఎదురు చూస్తుంది. తన చేతి ఎర చిక్కే వరకు ఓపికతో ఎదురు చూస్తుంది. రాజకీయ నాయకుడు కూడా అలాంటి వ్యక్తే. రాజకీయాలనే శ్వాస నిశ్వాసగా బతికే నిఖార్సైన రాజకీయ నాయకుడు కూడా తనకు బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు సమయం కోసం ఎదురు చూస్తాడు. ఇలానే ఇప్పుడు […]
బీజేపీలో విలీనం దిశగా పవన్ – తప్పని పరిస్థితి సృష్టిస్తున్న కమలం పెద్దలు !
Pawan in BJP Trap: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు తెలియకుండానే బీజేపీ ట్రాప్‌లో పడిపోతున్నారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయక తప్పని పరిస్థితిని బీజేపీ పెద్దలు కల్పిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను పక్కా హిందూత్వ వాదిగా మార్చడమే ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన ప్రభావం బాగా ఉందని.. ఆయనకు రీజనల్ పార్టీ సూటవదని చెప్పి చివరికి ఆయనను బీజేపీలో విలీనం చేసే ప్లాన్ అమలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ గత రాజకీయాలు.. ముఖ్యంగా మోదీ, […]