Rohit Sharma: ఏంటి భయ్యా ఇలా అనేశాడు.. రోహిత్ పేవల ఫామ్‌పై మాజీ కెప్టెన్ సంచలన కామెంట్స్!

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సీజన్ ఐపిఎల్ లో ఎలాంటి ఫామ్ కనబరచడం లేదు. ఏ ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాడు. క్రీజులోకి వచ్చి ఎక్కువ సమయం నిలబడలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్ లో కూడా 20 పరుగులు చేయలేకపోయాడు. దీంతో రోహిత్ శర్మ బ్యాటింగ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు, క్రికెట్ ప్రియులు నిరాశ చెందుతున్నారు. ప్రతి మ్యాచ్ లోను రోహిత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడు ఈ సీజన్లో ఇప్పటి వరకు […]
MS Dhoni New Record: ధోనీ వింటేజ్ ప్రదర్శన- 11 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni New Record: ఏప్రిల్ 14, 2025న లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోనీ తన మాస్టర్ క్లాస్ ఆటతో ఆకట్టుకున్నాడు. 43 సంవత్సరాల 280 రోజుల వయసులో ధోనీ ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. 2014లో ప్రవీణ్ తంబే నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు నాయకత్వం వహించిన ధోనీ 11 […]
RCB: విరాట్ చెడుగుడు.. దంచి కొట్టిన సాల్ట్.. RCB ఖాతాలో మరో విజయం

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఖాతాలో మరో విజయం పడింది. తమ సొంత గడ్డపై ఆడిన రెండు మ్యాచ్లు ఓడిపోయిన ఆర్సిబి జట్టు.. పొరుగు గడ్డపై దుమ్ము దులిపేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రాజస్థాన్ ను జైపూర్ లో చిత్తుచిత్తు చేసింది. దీంతో నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాదాపు తొమ్మిది వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. తమ జట్టు విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ, ఫీల్ సాల్ట్ ముఖ్యపాత్ర పోషించారు. మొదట […]
Sunrisers Hyderabad: ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడింది మావా.. చించి చెండాడేసిన హైదరాబాద్.. కింగ్స్ చిత్తు చిత్తు!

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఏమైంది?.. ఐపీఎల్ లో బలమైన టీమ్‌గా.. ఆరెంజ్ ఆర్మీగా పేరు సంపాదించుకున్న సన్రైజర్స్ వరుసగా మ్యాచ్లు ఎందుకు ఓడిపోతున్నారు?.. అనే ప్రశ్నలకు నిన్న గట్టి సమాధానం దొరికింది. వరుస అపజయాలను దాటుకొని ఎవరు ఊహించని విధంగా.. ఐపీఎల్ చరిత్రలోనే ఊహకందని విజయాన్ని హైదరాబాద్ జట్టు తన పేరిట లిఖించుకుంది. నిన్న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ […]
CSK VS KKR: సొంత గడ్డపై చెన్నై ఢమాల్.. కోల్‌కతా ఘన విజయం

కెప్టెన్ మారినా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలరాత మారలేదు. రుతురాజు గైక్వాడ్ సారధ్యంలో వరుస ఓటములను ఎదుర్కొన్న సీఎస్కే ఇటీవల అతడు తప్పుకోవడంతో ధోనికి కెప్టెన్సీ పగ్గాలు అందాయి. ఇకనుంచి సీఎస్కే ధోని సాధ్యంలో వరుస విజయాలు అందుకుంటుందని అభిమానులు ఫుల్ కుష్ అయ్యారు. కానీ తాజాగా జరిగిన మ్యాచ్ చూస్తే అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది. మొదటి కంటే ఇప్పుడు మరింత దారుణంగా ఓడిపోయింది. సీఎస్కే బ్యాటర్లు సొంత గడ్డపై పూర్తిగా తేలిపోయారు. కోల్కత్తా […]
Delhi Capitals: సొంత గడ్డపై ఆర్సీబీ చిత్తు చిత్తు.. దడ పుట్టించిన కేఎల్ రాహుల్

ఐపీఎల్ 18వ సీజన్లో 24వ మ్యాచ్ నిన్న జరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రసవత్రమైన పోరు కొనసాగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు సొంత గడ్డపై ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు బ్యాటర్ కె.ఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. ఢిల్లీ జట్టు విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. 53 బంతుల్లో 93 పరుగులు చేసి ఓడిపోతున్న మ్యాచును […]
GT Vs RR: గుజరాత్ వరుసగా నాలుగో విజయం.. రాజస్థాన్ చిత్తు చిత్తు

ఐపీఎల్ 18వ సీజన్లో నిన్న 23వ మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠ భరితమైన పోరు కొనసాగింది. ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్ ను ఓటమితో మొదలెట్టిన గుజరాత్ జట్టు అదిరే ఆటతో దూసుకుపోతుంది. ఆ జుట్టుకు ఎదురు లేకుండా పోయింది. అన్ని రంగాల్లో తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ విజయాలు సాధిస్తుంది. నిన్నటి మ్యాచ్లో […]
punjab kings: పంజాబే ‘కింగ్స్’.. నాలుగో ఓటమి మూటగట్టుకున్న చెన్నై జట్టు

ఐపీఎల్ 18వ సీజన్లో సీఎస్కే వరుసగా నాలుగో పరాజయం మూటగట్టుకుంది. నిన్న పంజాబ్ వర్సెస్ చెన్నై జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 18 పరుగులు తేడాతో సీఎస్కే ను ఓడించింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య చెలరేగిపోయాడు. ఎవరూ కనివిని ఎరుగని రీతిలో సీఎస్కే బౌలర్లకు దడ పుట్టించాడు. 42 బంతుల్లో 103 పరుగులు చేసి ఔరా అనిపించాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న […]
lucknow super giants: సొంత గడ్డపై KKRను మట్టిగరిపించిన LSG.. నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం

ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. కేకేఆర్ బౌలర్లకు సొంత గడ్డపైనే లక్నో బ్యాటర్లు చుక్కలు చూపించారు. నికోలస్ పురన్, మిచెల్ మార్స్ చెలరేగిపోయారు. సిక్సర్లు మోత మోగించి హాఫ్ సెంచరీలు సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించింది. […]
Harry Brook: ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్

ఇంగ్లాండ్ కు కొత్త కెప్టెన్ వచ్చేసాడు. పరిమిత ఓవర్ల క్రికెట్కు ఇంగ్లాండ్ యాజమాన్యం కొత్త కెప్టెన్ ను నియమించింది. యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ను కొత్త కెప్టెన్ గా అనౌన్స్ చేసింది. అతడు వన్డేలు, టి20 లో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కాగా 2022లో అరంగేట్రం చేసిన ఈ 26 ఏళ్ల బ్రూక్ ఇప్పటికే వైస్ కెప్టెన్గా వన్డేలు, టి20 […]