SRH Vs LSG: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది.. పూరన్ పూనకాలతో లక్నో ఘన విజయం!

ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే నిన్న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ హైదరాబాద్ సన్రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లక్నో జట్టు ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్ కు సమర్పించుకున్న లక్నో.. తన రెండో మ్యాచ్లో ఆ తప్పు చేయలేదు. ఐపీఎల్ లోనే బలమైన టీం గా చెప్పుకుంటున్న హైదరాబాద్ సన్రైజర్స్ ను మట్టిగరిపించి తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని […]

IPL 2025: కోల్‌కతా ఘన విజయం.. రాజస్తాన్ రాయల్స్ చిత్తు!

ఐపీఎల్ 2025 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇరుజట్లు మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. నిన్న కోల్కత్తా వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కోల్కత్తా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్లో బెంగళూరు జట్టు పై ఓడిపోయిన కేకేఆర్.. తన నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్ తో గెలుపొందింది. 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. మెల్లిమెల్లిగా పరుగులు రాబట్టింది. ఆ తర్వాత […]

shreyas iyer: అయ్యర్‌ ఇప్పుడు అన్ని ఫార్మాట్ల ఆటగాడు: గంగూలీ

ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. పలుజట్లు తగ్గాపోరు మ్యాచ్లు ఆడుతున్నాయి. ఇందులో భాగంగానే రీసెంట్ గా గుజరాత్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ టీం విజయం సాధించడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. 42 బంతుల్లో 97 పరుగులు చేసి అబ్బుర పరిచాడు. మూడు పరుగుల్లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అతడి ఆట తీరుపై పలువురు దిగ్గజాలు […]

KL Rahul: తండ్రి అయిన కే ఎల్ రాహుల్.. కానీ అదొక్కటి ఫేక్!

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రి అయ్యాడు. అతడి భార్య అతియా శెట్టి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని రాహుల్ అండ్ అతియా తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అదే సమయంలో వారికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ తన భార్య అతియా శెట్టి కలిసి తమ ముద్దుల కూతురును పట్టుకొని ఉన్నట్లు ఓ ఫోటో వైరల్ గా మారింది. దీంతో ఆ ఫోటో చూసి […]

DC VS LSG: ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఘన విజయం.. పోరాడి ఓడిన లక్నో

ఐపీఎల్ 2025 లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 210 పరుగులను ఛేదించింది. 1 వికెట్ తేడాతో చెమటలు పట్టించే విజయాన్ని నమోదు చేసింది. 19.3 ఓవర్లలో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ బ్యాటర్ అశుతోష్‌ శర్మ (66*) అర్ధశతకంతో చెలరేగాడు. మొదట టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో […]

SSH Vs RR: హిస్టరీ క్రియేట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తొలి జట్టుగా రికార్డు

2025లో జరుగుతున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఇవాళ (మార్చి 23న) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్స్‌గా క్రీజ్‌లోకి వచ్చారు. ఈ ఇద్దరు బ్యాటర్లు ఆర్‌ఆర్ బౌలర్లను ప్రారంభం నుండే కంగారు పెట్టించారు. పవర్‌ప్లేలో వారి అద్భుతమైన ప్రదర్శనతో సన్‌రైజర్స్ […]

virat kohli- IPL 2025: విరాట్ కోహ్లీ ముందు భారీ రికార్డులు.. మొత్తం ఎన్నో తెలుసా?

ఐపీఎల్ 2025 ప్రారంభమైంది. కోల్ కతా వర్సెస్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీ లెజెండ్ విరాట్ కోహ్లీ అదిరిపోయే భారీ రికార్డులను సొంతం చేేసుకోనున్నాడు. ఇప్పటికే ఈ లీగ్‌లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా 8004 పరుగులతో ముందువరుసలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ సీజన్‌లో మరెన్నో కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. దాదాపు ఐదు కొత్త రికార్డులను తన ముందు ఉన్నాయి. […]

IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. KKR Vs RCB మ్యాచ్ క్యాన్సిల్!

ఐపీఎల్ సందడి మొదలవుతుంది. మార్చి 22 అంటే రేపటి నుంచి మ్యాచులు ప్రారంభం కానున్నాయి. మొదటి ఆట కోల్కత్తా నైట్ రైడర్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య రసవత్తరంగా జరగనుంది. వీటి కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన క్రికెటర్ బ్యాట్ పట్టుకుని బాదుతాడా అని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఒక న్యూస్ గట్టి షాక్ ఇచ్చింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరగనున్న ఈ తొలి […]

Rishabh Pant: రిషబ్ పంత్ IPLలో ఎలా ఆడతాడో చూస్తాం: పూరన్

ఐపీఎల్ 2025 సీజన్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికోసం ఆయా జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఎవరికి వారే 2025 ట్రోఫీ తమదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లోని పలు జట్లలో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఆయా జట్ల కెప్టెన్లు చేంజ్ అయ్యారు. కొత్త కెప్టెన్లతో పలు టీంలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ నేతృత్వంలో లక్ నవూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. […]

Ravichandran Ashwin: ధోని ఆ బహుమతి ఇస్తాడనుకోలేదు: అశ్విన్

టీమిండియా స్టార్, మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా సడన్ డెసిషన్ తీసుకున్నాడు. అర్ధాంతరంగా తన రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ సమయంలో టీమిండియా ఫ్యాన్స్ సహా తోటి క్రీడాకారులు షాక్ అయ్యారు. ఇంత సడన్ గా డెసిషన్ తీసుకోవడం వెనుక ఏదో ఒకటి జరిగే ఉంటుందని క్రికెట్ అభిమానులు చర్చించుకున్నారు. అతడిని బెంచ్ కే పరిమితం […]