Ravichandran Ashwin: ధోని ఆ బహుమతి ఇస్తాడనుకోలేదు: అశ్విన్

టీమిండియా స్టార్, మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా సడన్ డెసిషన్ తీసుకున్నాడు. అర్ధాంతరంగా తన రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ సమయంలో టీమిండియా ఫ్యాన్స్ సహా తోటి క్రీడాకారులు షాక్ అయ్యారు. ఇంత సడన్ గా డెసిషన్ తీసుకోవడం వెనుక ఏదో ఒకటి జరిగే ఉంటుందని క్రికెట్ అభిమానులు చర్చించుకున్నారు. అతడిని బెంచ్ కే పరిమితం […]
Virat Kohli: కోహ్లీ కాకుండా RCB కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. మొత్తం చెప్పేసిన తోటి ప్లేయర్!

వరుసగా 17 ఏళ్లుగా టైటిల్ కోసం తహతహలాడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ ఐపీఎల్‌లో రజత్ పాటిదార్ సారథ్యంలో అడుగుపెట్టనుంది. గత ఏడాది మెగా వేలంలో డుప్లెసిస్‌ను జట్టులోకి తీసుకోలేేదు. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు మూడేళ్లపాటు జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆర్సీబీ యాజమాన్యం మళ్లీ వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కెప్టెన్సీ కోసం కోరింది. కానీ కోహ్లీ మాత్రం దానికి నిరాకరించాడు. దీనిపై RCB వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ […]
Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ20ల్లోకి కింగ్ ఈజ్ బ్యాక్

విరాట్ కోహ్లీ తన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ అందించాడు. ఇప్పటికే టి20లో రిటర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. మళ్లీ తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటానని అన్నాడు. దీంతో విరాట్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశాడు. 2028 లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చనున్నారు. అప్పుడు భారత్ t20 ఫైనల్ కు చేరితే తాను తన […]
Axar Patel: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్

ఐపీఎల్ 2025 సీజన్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన క్రికెటర్ బ్యాటింగ్ చూస్తామని ఉత్కంఠగా ఉన్నారు. ఇదంతా ఓకేత్తయితే ఐపీఎల్ ప్రారంభం కావడానికి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఆ జట్టుకు ఇంకా కెప్టెన్ ని నియమించకపోవడమే అందుకు కారణం. ఢిల్లీ కెప్టెన్ గా ఎవరుంటారు అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఈ […]
Chahal-Rj Mahvash: చాహల్‌తో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన మహ్‌వశ్!

టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అనివార్య కారణాలవల్ల చాహల్, ధన శ్రీ వర్మ విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అందుకుగాను చాహాల్.. ధనశ్రీ వర్మకి రూ. 60 కోట్ల భరణం కూడా చెల్లించినట్లు తెలిసింది. ఇలా ఈ జంట విడాకుల వ్యవహారం ఆ మధ్య తరచూ వార్తల్లో […]
Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మ స్థానం ఎంతంటే?

ఇటీవల icc ఛాంపియన్ ట్రోఫీ అత్యంత రసవత్తరంగా సాగింది. ఈ ట్రోఫీనీ భారత్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్తో ఫైనల్ పోరులో ఘన విజయం సాధించి టోఫీని దక్కించుకుంది. అయితే ఈ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ శర్మ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 83 బంతుల్లో 76 పరుగులు చేసి భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఎప్పుడూ దూకుడుగా ఆడే రోహిత్.. ఈ మ్యాచ్లో స్లోగా ఆడి టీమ్ ఇండియా విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో రోహిత్ […]
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీపై సెహ్వాగ్ సంచలన కామెంట్స్.. ప్రశంసిస్తున్న ఫ్యాన్స్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ను ఓడించి టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ ఆఖరిపోరు ఎంతో ఉత్కంఠగా జరిగింది. ఒకానొక సమయంలో టీమిండియా గెలుస్తుందా? అనే అనుమానాలు లేవనెత్తాయి. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో 9 నెలల్లోనే రెండు ట్రోఫీలు వచ్చాయి. చాంపియన్స్ ట్రోఫీకి ముందు టి20 ప్రపంచ కప్ ను రోహిత్ సారధ్యంలో భారత్ కు దక్కింది. అతడి సారధ్యంలోనే గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్ వరకు దూసుకెల్లగలిగారు. దీంతో […]
ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్ వైట్ సూట్స్ ఎందుకు ధరిస్తారంటే?

ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ పోరులో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత్ జట్టు ఈ ట్రోఫీ అందుకోవడం గమనారం. అంతేకాకుండా ఆఖరిపోరులో న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందుకొని టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది. అయితే న్యూజిలాండ్తో ఫైనల్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్స్ అందరూ వైట్ బ్లేజర్స్ ధరించిన విషయం తెలిసిందే. అయితే ఇలా […]
ICC Champions Trophy: ఇది ఛాంపియన్స్ ఆట.. ఇండియాకు ఇంకో కప్పు

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్తో ఉత్కంఠ పోరు మధ్య గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. గెలుపు కైవసం చేసుకునే ముందు ఈ ట్రోఫీ భారత జట్టును ఒత్తిడికి గురిచేసింది. అభిమానులను కంగారు పెట్టించింది. సాఫీగా సాగుతున్న చేధనను సంక్లిష్టంగా మార్చింది. అనంతరం గెలుపు పై అనుమానాలను రేకెత్తించింది. భారత్ గెలుస్తుందా? అనే ఆసక్తిని అనుమానాలను అందరిలోనూ కలిగించింది. చివరికి భారత్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఉత్కంఠ భరితమైన ఫైనల్ […]
Ashwin: కివీస్‌కే ఆ ఛాన్స్ ఇచ్చేయాలి: అశ్విన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దశకు చేరుకుంది. నేడే ఆఖరి పోరు జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రియులు, టీమిండియా అభిమానులు ఈ మ్యాచ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ అంశం నిట్టెంటా చర్చగా మారింది. భారత్ ఇప్పటివరకు 14 వన్డేల్లో టాస్ ఓడిపోయింది. ఈసారైనా […]