Ashwin: కివీస్‌కే ఆ ఛాన్స్ ఇచ్చేయాలి: అశ్విన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దశకు చేరుకుంది. నేడే ఆఖరి పోరు జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రియులు, టీమిండియా అభిమానులు ఈ మ్యాచ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ అంశం నిట్టెంటా చర్చగా మారింది. భారత్ ఇప్పటివరకు 14 వన్డేల్లో టాస్ ఓడిపోయింది. ఈసారైనా […]
Gautam Gambhir: జడేజా విలువ తెలుసు.. మాకెవరూ చెప్పనవసరం లేదు: గంభీర్

టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలామంది జడేజాను తక్కువ అంచనా వేస్తున్నారని.. కానీ అతడు ప్రపంచంలోనే బెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడని కొనియాడాడు. జడేజా విలువ ఎవరికి తెలియకపోయినా అతడి విలువ భారత డ్రెస్సింగ్ రూమ్ కు తెలుసని అన్నాడు. అయితే జడేజా గురించి మనం పెద్దగా ఎప్పుడూ మాట్లాడుకోమని తాను అనుకుంటున్నాట్లు పేర్కొన్నాడు. అతడు భారత క్రికెట్కు ఎంతో సేవ చేశాడని.. భారత క్రికెట్ జట్టుకు […]
ind vs nz final match: థియేటర్లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చూసే ఛాన్స్.. అస్సలు మిస్ అవ్వకండి!

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దశకు చేరుకుంది. పాకిస్తాన్ ఆతిథ్యంలో గత నెల ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభమైంది. ఈ ట్రోఫీ మార్చ్ 9న ముగియనుంది. ఇప్పటికే ఈ ట్రోఫీలో పాల్గొన్న జట్లు ఓడిపోయి ఇంటి బాట పట్టాయి. ఫైనల్ కు భారత్, న్యూజిలాండ్ చేరుకున్నాయి. ఈ రెండు జట్లకు ఆదివారం అంటే మార్చి 9న రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్లు దృఢమైనవి […]
Sa Vs Nz: సౌతాఫ్రికా చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న కివీస్.. భారత్‌తో ఢీ!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండో సెమీఫైనల్ మ్యాచ్ బుధవారం దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠగా జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. మార్చి 9వ తేదీన భారత్ తో తలపడనుంది. మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ […]
team india: కంగారూలను వేటాడి ఫైనల్‌కు భారత్.. ప్రత్యర్థి ఎవరో!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. ప్రతి బాల్ ను టచ్ చేసి సింగల్ డబల్ పరుగులతో కంగారులను కంగారు పెట్టించాడు. మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి అలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవెన్ స్మిత్ […]
Ajinkya Rahane: KKR కొత్త కెప్టెన్‌గా అజింక్య రహానే..

ఐపీఎల్ 2025 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. మార్చి 22 నుంచి మ్యాచ్లు జరగనున్నాయి. వీటి కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ సీజన్ మొదలవుతుందా? అని కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లోపే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను ప్రకటించాయి. కానీ కోల్‌కతా జట్టు మాత్రం ఇప్పటివరకు కెప్టెన్ ప్రకటించలేదు. దీంతో కోల్కతాకు కెప్టెన్ ఎవరా అని అంతా […]
IND VS NZ: విజృంభించిన భారత్.. పోరాడి ఓడిన కివీస్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఢీ!

ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా నిన్న (ఆదివారం) భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగులు తేడాతో బలమైన కివిస్ జట్టును ఓడించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. ఇందులో భాగంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అందులో శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. టీమిండియా […]
Ravichandran Ashwin: ఐసీసీపై రవిచంద్రన్ అశ్విన్ సంచలన ఆరోపణలు..!

గతంలో వన్డేల్లో కేవలం ఒకే బాల్ తో ఇన్నింగ్స్ ఆడించారు. దాదాపు 2013-14 వరకు వన్డేల్లో ఇలానే చేశారు. కానీ తర్వాత ఆ రూల్ ని తీసేసారు. ఐసీసీ కొత్తగా కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఆ నిబంధన ప్రకారం.. అప్పటినుంచి వన్డేల్లో రెండు బంతులతో ఇన్నింగ్స్ ఆడించారు. అంతేకాకుండా సర్కిల్ లోపల ఐదుగురు ఫీల్డర్లను అనుమతించారు. దీంతో వన్డేల్లో ఐసీసీ తీసుకొచ్చిన నిబంధనల పై టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు […]
టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ దూరం!

పాకిస్తాన్ ఆతిధ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఈ ట్రోఫీలో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించింది. మొదట బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టేసింది. ఓ వైపు బ్యాటింగ్ లోను, మరోవైపు బౌలింగ్ లోను దుమ్ము దులిపేసింది. ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. దీంతో తొలి విజయం ఖాయమైంది. ఆ తర్వాత పాకిస్తాన్ తో మ్యాచ్లో అదరహో అనిపించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ […]
aaqib javed: మా ప్లేయర్లపై నేనలా మాట్లాడలేదు.. పాకిస్థాన్ కోచ్ క్లారిటీ!

పాకిస్తాన్ ఆతిథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. అయితే ఈ ట్రోఫీలో పాకిస్తాన్ అవమానకరరీతిలో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఆ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలయింది. దీంతో నాకౌట్ కు చేరకుండానే టోర్ని నుంచి బయటకు వచ్చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన పాక్.. అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. దీంతో ఆ జట్టుపై పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి ఆటను తాము ఎప్పుడూ చూడలేదని […]