AFG vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీ.. చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్ బ్యాటర్!

ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్ vs ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రన్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. అందులో ఇబ్రహీం జద్రాన్ అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు. కని విని ఎరుగని రీతిలో షాట్లు కొట్టి అదరగొట్టేసాడు. 146 బంతుల్లో 177 […]
పాక్ జట్టు చాలా ఘోరం.. మాజీ క్రికెటర్ ఫైర్!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో పాక్ ఓడిపోవడంతో ఆ దేశ మాజీ క్రికెటర్లు తన ప్లేయర్లపై భగ్గుమంటున్నారు. ఈ మేరకు ఆ దేశ లెజెండరీ ఆల్ రౌండర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా ఆడలేక పోతున్న సీనియర్లను జట్టునుంచి తప్పించాలని.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ మేరకు పీ […]
Ind Vs Pak: కోహ్లీ ‘నూరు’.. భారత్ ఘన విజయం

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ vs పాకిస్తాన్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఉత్కంఠ పోరు లేకపోయినప్పటికీ విరాట్ కోహ్లీ సెంచరీ తీరు మాత్రం ఎంతో ఆసక్తికరంగా మారింది. అతడి ఆట ప్రపంచ క్రికెట్ ప్రియులను, మాజీ ఆటగాళ్లను సైతం ఫిదా చేసింది. ఏకంగా పాకిస్తాన్ ప్లేయర్లే కోహ్లీ ఆటకు సెల్యూట్ చేశారు. దాదాపు 6 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. మొదట టాస్ గెలిచి […]
SA VS AFG: దక్షిణాఫ్రికా ఘన విజయం.. రికిల్‌టన్ శతకం.. అఫ్గాన్ చిత్తు

పాకిస్తాన్ ఆతిథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఇందులో భాగంగానే నిన్న దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ని దక్షిణాఫ్రికా ఘనంగా మొదలుపెట్టింది. దాదాపు 107 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. మొదట ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ నమోదు చేసింది. 6 వికెట్లకు 315 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ లో రీకిల్ టన్ అట్రాక్షన్ గా నిలిచాడు. అద్భుతమైన ఆట తీరు కనబరుస్తూ స్టేడియంలో జోష్ నింపాడు. అతడు […]
ind vs ban: భారత్ ఘన విజయం.. బంగ్లా చిత్తు.. దుమ్ముదులిపేసిన గిల్, షమీ

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలి మ్యాచ్తో టీమిండియా శుభారంభం చేసింది. బంగ్లా పై ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా ఆదిలోనే కుప్ప కూలిపోయింది. మొదట ఓవర్ షమీ వేయగా తొలి వికెట్ పడింది. ఆ తర్వాత ఓవర్ హర్షిత్ రానా వేయగా మరో వికేట్ కోల్పోయింది. ఇలా పట్టుమని పది ఓవర్లు కాకముందే కేవలం 35 పరుగులకే బంగ్లా ఐదు వికెట్లు […]
PAK Vs NZ: కివీస్ చేతిలో పాకిస్థాన్ పరాభవం.. దంచికొట్టిన లేథమ్, యంగ్!

పాకిస్తాన్ ఆతిథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ లెవెల్ లో నిన్న ప్రారంభమైంది. తొలి మ్యాచ్ పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దాదాపు 60 పరుగులు తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు దుమ్ము దులిపేసింది. ఇన్నింగ్స్ ను పేవలంగా ఆరంభించినా ఘనంగా ముగించింది. లేథమ్, యంగ్ ప్లేయర్లు చెరో సెంచరీతో అదరగొట్టేసారు. లేథమ్ అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు. 104 బంతుల్లో 118 […]
shubman gill: అదరగొట్టిన గిల్.. వన్డేల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా రికార్డు!

టీమిండియా స్టార్ బెటర్ శుభమన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల జరిగిన టి20, వన్డే మ్యాచ్ లలో దుమ్ము దులిపేశాడు. ఓపెనర్ గా క్రిజ్ లోకి వచ్చి సెంచరీలు సాధించాడు. అదే సమయంలో ఎన్నో రికార్డులను సైతం బ్రేక్ చేసి కొత్త రికార్డులను సృష్టించాడు. ఇంగ్లాండ్ తో ఇటీవల వన్డే సిరీస్ లో అదరగొట్టిన గిల్ ఇప్పుడు మరో ఘనత సాధించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా నిలిచాడు. […]
ICC Champions Trophy 2025: అతడితో జాగ్రత్త రోహిత్.. చాలా డేంజర్: హర్భజన్ హెచ్చరిక!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి అంత సిద్ధమైంది. పాకిస్తాన్ ఆతిథ్యంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుజట్లు తమ స్క్వాడ్ లను ప్రకటించాయి. అయితే భారత్ మాత్రం పాకిస్తాన్ వెళ్ళేది లేదని తేల్చి చెప్పింది. దీంతో భారత్ మ్యాచులు దుబాయిలో జరగనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి ఈ మ్యాచ్‌లు గ్రాండ్ లెవెల్ లో ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ప్రపంచమంతా భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంది. […]
Champions Trophy 2025: టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ.. రోహిత్, కోహ్లీ రికార్డుల వర్షం: ఆసీస్ మాజీ కెప్టెన్!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి మ్యాచ్లు జరగనున్నాయి. దీనికోసం పలు జట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అందులో భారత జట్టు ఒకటి. ఫుల్ ఫామ్ లో ఉన్న టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్ల కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలుస్తుందని అతడు జోష్యం […]
Chahal And Dhanasree: విడాకుల వార్తలపై నోరు విప్పిన టీమిండియా క్రికెటర్ చాహల్.. నిజం కావచ్చంటూ!

భారత స్టార్ స్పిన్నర్ చాహల్- ధన శ్రీ వర్మ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు నెట్టెంటా వైరల్ అవుతున్నాయి. త్వరలో ఈ లవ్ కపుల్ విడిపోతున్నారంటూ జోరుగా వార్తలు సాగుతున్నాయి. ఈ క్రమంలో వాలెంటెన్స్ డే రోజు క్రికెటర్ చాహాల్ చేసిన పోస్టు వార్తల్లోకి ఎక్కింది. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు.. ఇతరులు నీ జీవితాన్ని మార్చేందుకు అనుమతించుకు అంటూ చాహల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ పెట్టాడు. ఆ […]