జైలుకెళదాం.. సీఎం అవుదాం.. ఛలో.. ఛలో !
Jail CMs: జైలుకెళ్లినోళ్లు అందరూ సీఎంలు అవుతున్నారని అల్లు అర్జున్ కూడా సీఎం అవుతారని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారాలు ప్రారంభించారు. బ్లాక్ మెయిల్ చేసుకునే స్వాములు, కాకా పట్టే జాతకాలరాయుళ్లు ఈ థియరీతో ముందుకు వచ్చేశారు. అసలు అల్లుఅర్జున్ .. సీఎం అనే పదవికి ఎక్కడైనా సంబంధం ఉందా అన్న విషయాలు మాత్రం ఆలోచన చేయడం లేదు. అసలు జైళ్లలో ఎంత మంది ఉంటున్నారు ? ఎంత మంది విడుదల అవుతున్నారో కనీసం తెలిసే […]