చాలామందికి టీతోపాటు కొన్ని స్నాక్స్ తీసుకోవడం అలవాటు.

మీకు కూడా అదే అలవాటు ఉంటే.. తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి.

టీలో చక్కర ఉంటుంది. కాబట్టి టీతో కలిపి తీపి పదార్థాలేవీ తీసుకోకూడదు.

ముఖ్యంగా బిస్కట్లు అస్సలు వద్దు. బిస్కట్లలో చక్కెర ఎక్కువ. డయాబెటిస్‌కు కారణం కావచ్చు.

పసుపు ఆరోగ్యానికి మంచిది కదా అని టీతో కలిపి అస్సలు తీసుకోవద్దు.

ఎందుకంటే పసుపులో ఉండే మంచి గుణాలను టీ నాశనం చేస్తుంది.

పుల్లగా ఉండే పండ్లను కూడా టీతో కలిపి తీసుకోకూడదు. ఎసిడిటీ వస్తుంది.

టీతో ఐరెన్ పదార్థాలను కూడా తీసుకోకూడదు. అది ఇంకా డేంజర్. 1